అభిప్రాయం – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Tue, 19 Nov 2019 20:54:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 17 Nov 2019 23:11:46 +0000 http://www.kadapa.info/?p=8949 రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో రైలు దహనం జరిగిన రోజు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన తర్వాత (ఆ వ్యాఖ్యల గురించి కూడా కొన్ని రోజుల తర్వాతే నాకు తెలిసింది) అడపా దడపా నేరవార్తలు కూడా చూడడం మొదలుపెట్టాను. ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలో సహజంగానే ఎక్కువ నేరాలు నమోదౌతాయి. ఐతే కడప జిల్లాలో సహజసిద్ధమైన …

The post కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
కవయిత్రి మొల్ల – మా ఊరు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b5%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b5%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/#respond Sat, 19 Oct 2019 15:23:51 +0000 http://www.kadapa.info/?p=8911 చిన్నతనంలో అమ్మ పిన్ని అత్త ముగ్గురూ రొకళ్ళతో వడ్లు దంచుతూవుంటే ఒకామె ముగ్గురి రొకటిపోట్లు చాకచక్యంగా తప్పించుకుంటూ రోట్లోకి వడ్లు ఎగతోసేది. ఆమె అలా రోట్లోకి వడ్లు ఎగదోస్తూనే తమ రైతు స్త్రీలకు కష్టం తెలియకుండా రామాయణం మొత్తంపాడి వినిపించేది. నాకప్పుడు తెలియదు అవి స్త్రీలరామాయణపు పాటలని. దంచిన వడ్లు చాటలతో చెరిగి బియ్యం, నూక, తవుడు, ఊక వేరువేరు చేసేసరికి శ్రీరాములవారి పట్టాభిషేకం పూర్తయిపోయ్యేది. మళ్లీ వడ్లు దంచేరోజు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూసేవాణ్ని , ఆయమ్మనోట రాములవారి …

The post కవయిత్రి మొల్ల – మా ఊరు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b5%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2/feed/ 0
ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%81/#respond Sun, 06 Oct 2019 12:16:03 +0000 http://www.kadapa.info/?p=8904 ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా …

The post ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%81/feed/ 0
పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b0%aa%e0%b1%81-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b0%aa%e0%b1%81-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be/#respond Sun, 22 Sep 2019 20:25:44 +0000 http://www.kadapa.info/?p=8862 కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ తిరిగి శ్రమకోర్చి సమాచారం సేకరించి ‘కడప జిల్లా సాహితీ మూర్తులు’ అనే పుస్తకం రాశారు. వేరొకరు ముందుకొచ్చి ఖర్చులు భరించి దాన్ని ప్రచురించారు. బహుశా అదే సమయంలో తెలంగాణకు చెందిన మౌనశ్రీ మల్లిక్‌ రాసిన ‘కడప జిల్లా చైతన్యమూర్తులు’ అనే పుస్తకం కూడా వచ్చింది. అది ఆంధ్రజ్యోతి అనే పత్రికకు ఎంత భరించరానిదైందంటే ఆ రెంటిని …

The post పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a1%e0%b0%bf%e0%b0%ae%e0%b1%87%e0%b0%b2%e0%b0%aa%e0%b1%81-%e0%b0%ae%e0%b1%80%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be/feed/ 0
తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/#respond Sun, 01 Sep 2019 21:07:12 +0000 http://www.kadapa.info/?p=8831 మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ కథలుగా ఎంపికచేసిన కథాసాగర్ సంకలనంలో చోటు సంపాదించుకుంది. కథ అక్కడితో ఆగలేదు – ఆ కథాసంకలనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ …

The post తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/feed/ 0
15 సంవత్సరాల కల సాకారమైంది ! http://www.kadapa.info/15-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b2/ http://www.kadapa.info/15-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b2/#respond Sat, 17 Aug 2019 12:19:01 +0000 http://www.kadapa.info/?p=8803 పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల విడుదల శభాష్, 15 సంవత్సరాల కల నెరవేరిన రోజు,పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిసామర్ధ్యం 44,000 క్యూసెక్కుల నీటిని విదుదల చేశారు. 2004 లో YSR 11,000 క్యూసెక్కుల సామర్ధ్యమున్న పోతిరెడ్డిపాడులో రెండవ రెగ్యులటర్ కట్టి 44,000 క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని నిరశిస్తు దేవినేని ఉమా నాయకత్వంలో ప్రకాశం బ్యారేజి కింద టెంట్లు వేసి మూడు రోజులపాటు ధర్నా చేశారు.ఒక్క బక్కెట్ నీళ్ళను తీసుకెళ్ళినా రక్తం చిందిస్తాం అని దేవినేని …

The post 15 సంవత్సరాల కల సాకారమైంది ! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/15-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b2/feed/ 0
ఆ బువ్వ http://www.kadapa.info/%e0%b0%86-%e0%b0%ac%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/ http://www.kadapa.info/%e0%b0%86-%e0%b0%ac%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/#respond Sun, 28 Jul 2019 11:21:18 +0000 http://www.kadapa.info/?p=8781 ఆ బువ్వ అంటే తెలుసా మీకు? నా చిన్నప్పటి స్నేహితులు తెలీదు, మా వూరు తెలీదు, అవి ఏవీ తెలీనప్పుడు ఆబువ్వ అంటే ఎట్ట తెలుస్తుందిలెండి? ఆబువ్వ అంటే ఏ బువ్వో కాదండి, ఇప్పుడు మనందరం తింటున్న వరి బియ్యం బువ్వ. అందరం తినే అన్నానికి అంతగా చెప్పాల్నా అనొచ్చు. ఇప్పుడు అందరం తింటున్నాం కాని అప్పుడు మేం తినేవాళ్ళం కాదండి. తినేవాళ్ళం కాదంటే కొవ్వెక్కి తినేవాళ్ళంకాదని కాదు. అప్పుడు మాకు ఆబువ్వ అందుబాటులో వుండేది కాదు, …

The post ఆ బువ్వ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%86-%e0%b0%ac%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/feed/ 0
‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు? http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/#respond Mon, 01 Apr 2019 10:21:42 +0000 http://www.kadapa.info/?p=8932 ‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ‘సీమ’కు అన్యాయమే జరుగుతోంది. పాలకులు ఇక్కడి వారే అయినా.. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏపీ నూతన రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసినా సమైక్యత కోణంలో సీమ ప్రజలు స్వాగతించారు. అమరావతి ప్రాంతం ఐశ్వర్యవంతులకు మాత్రమే పరిమితమైన రాజధాని. నూతన రాజధాని వద్ద 29 గ్రామాల్లో ఏ మూలకు వెళ్లిన గజం స్థలం ధరను …

The post ‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు? appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7/feed/ 0
చౌదరి సార్ ఇకలేరు http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%8c%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%87%e0%b0%95%e0%b0%b2%e0%b1%87%e0%b0%b0%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%8c%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%87%e0%b0%95%e0%b0%b2%e0%b1%87%e0%b0%b0%e0%b1%81/#respond Sat, 16 Feb 2019 19:39:53 +0000 http://www.kadapa.info/?p=8707 చౌదరి సార్ గా ప్రజలతో పిలువబడే డాక్టర్ పి.ఎ.కె .చౌదరి నిన్న కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెలో మృతిచెందారు. అయన వయస్సు 70 సంవత్సరాలు.ఇటీవల కాలంలో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉండే వారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సిరిపురం గ్రామానికి చెందిన చౌదరి గారు ముప్పై ఏళ్లకిందట వంటరిగా కడప జిల్లా కు వచ్చి వనిపెంట కేంద్రంగా పరిసర గ్రామాల్లో ఆయుర్వేద, ఆర్.ఎం.పీ వైద్యునిగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈప్రాంత గ్రామీణులతో …

The post చౌదరి సార్ ఇకలేరు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9a%e0%b1%8c%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%87%e0%b0%95%e0%b0%b2%e0%b1%87%e0%b0%b0%e0%b1%81/feed/ 0
జానమద్ది విగ్రహానికి పూలదండేయడానికి అనుమతి కావాల్నా? http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/#respond Sun, 18 Nov 2018 14:25:16 +0000 http://www.kadapa.info/?p=8633 జానమద్ది కుమారుడి ఆవేదన కడప కేంద్రంగా తెలుగు సాహిత్యానికి అరుదైన సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైన మహనీయుడు సీపీ బ్రౌన్‌ తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగి. విస్మృతి గర్భంలోకి వెళ్లిపోతున్న అలాంటి బ్రౌన్‌ సాహిత్య కృషిని మళ్లీ వెలుగులోకి తెచ్చిన అరుదైన వ్యక్తి జానమద్ది హనుమచ్ఛాస్త్రి సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందారు. దాదాపు 190 ఏళ్లక్రితం బ్రౌన్‌ కడపలో నివసించిన స్థలం శిథిలావస్థలో ఉండగా గుర్తించిన జానమద్ది దాన్ని సీపీ బ్రౌన్‌ స్మారక గ్రంథాలయంగా, ఆపై …

The post జానమద్ది విగ్రహానికి పూలదండేయడానికి అనుమతి కావాల్నా? appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%ae%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b9%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/feed/ 0