ప్రత్యేక వార్తలు

దీపావళి శుభాకాంక్షలు!

diwali

www.www.kadapa.info వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు! ఈ దీపావళి మీ జీవితంలో కొంగొత్త వెలుగులు నింపాలని www.www.kadapa.info మనసారా కాంక్షిస్తోంది! పటాకులు కాల్చేటప్పుడు, దీపాలు ముట్టిచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా పండగ చేసుకోండి!

పూర్తి వివరాలు

ఈతకొలను నిర్మాణానికి భూమిపూజ

swimming pool

కడప: నగరాన్ని క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దుతామని నగరమేయర్ సురేష్‌బాబు అన్నారు. స్థానిక వైఎస్సార్ ఇండోర్‌ స్టేడియం ఆవరణలో సోమవారం ఈతకొలను(స్విమ్మింగ్‌ఫూల్) నిర్మాణానికి నగర మేయర్ సురేష్‌బాబు, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు సీఆర్ఐ సుబ్బారెడ్డి, డీఎస్‌డీవో బాషామొహిద్దీన్, ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఛైర్మన్ తోట కృష్ణ, కేవీఆర్ నిర్మాణరంగ సంస్థ అధినేత కె.విశ్వనాథరాజు తదితరులు …

పూర్తి వివరాలు

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈతకొలను: మేయర్

swimming pool

కడప: భవిష్యత్‌లో కడప జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో ఈత పోటీలు నిర్వహించడానికి వీలుగా అన్ని సదుపాయాలతో కూడిన ఈతకొలనును వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ట్టు నగర మేయర్‌ కె. సురేష్‌బాబు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీఆర్‌ఐ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈతకొలను …

పూర్తి వివరాలు

పులివెందులలో అఖిల భారత టెన్నిస్ పోటీలు ప్రారంభం

tennis

పులివెందుల: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (మెయిన్), రమణప్ప సత్రం, మైదానాల్లో సోమవారం పన్నెండేళ్ళ లోపు బాలబాలికల (అండర్-12) అఖిల భారత ఛాంపియన్‌షిప్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. అక్టోబర్ 3తేదీ వరకు జరిగనున్న ఈ పోటీలను ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ ఈ.సి.గంగిరెడ్డి ప్రారంభించారు. టోర్నీలో పాల్గొనేందుకు చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు, విశాఖపట్టణం, శివకాశి, …

పూర్తి వివరాలు

కడపలో చిరంజీవి మేనల్లుడు

saidharamtej

వర్ధమాన సినీకథానాయకుడు సాయిధరమ్‌తేజ్ సోమవారం పెద్దదర్గాను దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గామహత్యం విని ఇక్కడి వచ్చానన్నారు. దర్గా ప్రతినిధులైన అమీర్‌ను అడిగి దర్గా విషయాలు తెలుసుకున్నారు. గురువుల ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. ఆయన నటించిన రేయ్, పిల్లానీవులేని జీవితం సినిమాలు విడుదల కావలసి ఉంది. సాయిధరమ్‌తేజ్ ప్రముఖ నటుడు చిరంజీవి మేనల్లుడు.

పూర్తి వివరాలు

మీరు వింటున్నది 103.6 కడప ఎఫ్ఎం

కడప జిల్లా వాసులకు ఎఫ్ఎం రేడియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశవాణి కడప కేంద్రం ఇంజినీరింగ్ విభాగం డైరెక్టర్ రమణరావు సోమవారం రేడియో సేవలను అధికారికంగా ప్రారంభించారు. 103.6 మెగాహెడ్జ్‌పై కార్యక్రమాలను వినవచ్చు. 1 కిలోవాట్ సామర్థ్యంగల ఈ సేవలు 15కి.మీ. పరిధిలో శ్రోతలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీని సామర్థ్యం భవిష్యత్తులో …

పూర్తి వివరాలు

గండికోటలో తిరిగుతోంది చిరుతపులులే!

ప్రాణుల పేర్లు

ఆడ చిరుత దొరికింది మగచిరుత కోసం మరో బోను ఏర్పాటు పులిని చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా గండికోట: కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా జీవాలపై దాడి చేస్తోన్న క్రూరజంతువులు చిరుతపులులే అని తేలిపోయింది. గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుతపులి …

పూర్తి వివరాలు

గాలివీడు వద్ద సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన కేంద్రం

solar energy

100 మందికి ప్రత్యక్ష ఉపాధి కేంద్ర ప్రభుత్వం ‘పవర్ ఫర్ ఆల్’ పథకంలో భాగంగా గాలివీడు వద్ద 500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ‘సహజవనరులు మరియు పునరుత్పాదక’ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాదులో ఒక అవగాహనా …

పూర్తి వివరాలు

గండికోట పరిసరాల్లో తిరుగుతోంది పులి కాదు … హైనానే!

hyna

కడప జిల్లాలోని చారిత్రక ప్రదేశమైన గండికోట పరిసరాల్లో సంచరిస్తూ, గొర్రెలనూ,మేకలనూ చంపివెస్తున్న క్రూరజంతువు పులికాదని, అది హైనా అనే జంతువని అటవీ అధికారులు స్పష్టం చేశారు. గండికోట పరిసరాలనూ, పెన్నా లోయనూ పరిశీలించిన అధికారు ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. జంతువు పాదముద్రలను గుర్తించిన అధికారులు ఆ పాదముద్రలు హైనా అనే …

పూర్తి వివరాలు
error: