రాజకీయాలు

కడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఎన్నికల షెడ్యూల్ - 2019

కడప శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, బసపాల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, వైకాపా, కాంగ్రెస్, భాజపా, జైసపా, సిపిఎం, సిపిఐ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం పది మంది అభ్యర్థులు …

పూర్తి వివరాలు

కడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

kadapa parliament

సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు నేటితో ముగిసింది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … వైఎస్ అవినాష్ రెడ్డి – వైకాపా రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి – తెదేపా రెడ్డెప్పగారి హేమలత – తెదేపా వీణా అజయ్ కుమార్ – కాంగ్రెస్ షేక్ మహబూబ్ బాష …

పూర్తి వివరాలు

రాజంపేట పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

రాజంపేట నియోజకవర్గం

ఈ రోజు (శనివారం) నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … అయ్యన్నగారి సాయిప్రతాప్ – కాంగ్రెస్ షేక్ జిలాని సాహెబ్ – కాంగ్రెస్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి – వైకాపా పెద్దిరెడ్డి స్వర్ణలత – వైకాపా దగ్గుబాటి పురందేశ్వరి – భాజపా సి …

పూర్తి వివరాలు

తెదేపా జిల్లా అధ్యక్షునికి బాబు పోటు

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు – జిల్లా నుండి గెలిచిన ఏకైక తెదేపా ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రొద్దటూరు టిక్కెట్ విషయంలో వెన్నుపోటుకు గురయ్యారు. సుదీర్ఘ కాలం తెదేపాను అంటిపెట్టుకొన్న లింగారెడ్డిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి బాబు ప్రొద్దుటూరు టికెట్ కేటాయించారు. ఈ విషయం తెలిసీ లింగారెడ్డి ఇంటి వద్ద …

పూర్తి వివరాలు

పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ

నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ గురువారం పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అశేష జనవాహిన నడుమ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ జగన్తో పాటు ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఉన్నారు. కాగా …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో ప్రధాన పార్టీల శాసనసభ అభ్యర్థులు

ఎన్నికల షెడ్యూల్ - 2019

కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు జైసపాల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.

పూర్తి వివరాలు

రాజంపేట బరిలో పురందేశ్వరి

పురందేశ్వరి

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా మన జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. ఈమె గత లోక్సభ ఎన్నికలలో విశాపట్నం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ చివరి విశాఖప్నటం నుంచి తీసుకువెళ్లి రాయలసీమలోని వైఎస్ఆర్ జిల్లా రాజంపేట స్థానం కేటాయించారు. అక్కడ బిజెపి గానీ, టిడిపికి …

పూర్తి వివరాలు

వదలని హైటెక్ వాసనలు

ప్రజా గర్జన

కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటీహబ్‌గా మార్చడంతో పాటు స్మార్ట్‌సిటీగా కడపను తయారు చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన ప్రజాగర్జన లో బాబు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు. హైదరాబాద్‌ను తలదన్నేలా కడపను అభివృద్ధి చేసి …

పూర్తి వివరాలు

తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

ఎన్నికల షెడ్యూల్ - 2019

తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు …

పూర్తి వివరాలు
error: