హోమ్ » సమాచారం » జనాభా

జనాభా

అధికారిక లెక్కల ప్రకారం జిల్లా జనాభా 28, 82,469

2011 జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మంగళవారం విడుదల చేసింది. 2001తో పోల్చితే జిల్లా జనాభా వృద్ధి రేటు 10.87 శాతంగా నమోదైంది. 2001లో జిల్లా జనాభా 26,01,797 మంది ఉంటే, తాజా జనాభా లెక్కల ప్రకారం 28, 82,469 మంది ఉన్నారు. వీరిలో 14,51,777మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. …

పూర్తి వివరాలు

మన జిల్లా జనాభా 28,84,524

2011 లెక్కల ప్రకారం మన జనాభా: మొత్తం జనాభా : 28,84,524 పురుషులు : 14,54,136 స్త్రీలు : 14,30,388 పట్టణాలలో నివసించే వారి సంఖ్య:  983,736 పల్లెలలో నివసించే వారి సంఖ్య: 19,00,788 జనసాంద్రత (చదరపు కి.మీ.కి): 188 ఆడ – మగ నిష్పత్తి (1000 మంది మగవారికి) : 984 …

పూర్తి వివరాలు