కవితలు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 19 Oct 2019 15:35:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81/#respond Sat, 19 Oct 2019 15:34:52 +0000 http://www.kadapa.info/?p=8916 ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది చేయి చాచితే అందే ఆమె దూరం మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది మౌనంగా మామధ్య చెలియలికట్టలా పడుకొని వున్న పాపకు ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగిసి పడుతుంటుంది నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకొంటూ …

The post నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81/feed/ 0
అతడికి నమస్కరించాలి (కవిత) – నూకా రాంప్రసాద్‌రెడ్డి http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/#respond Sun, 24 Mar 2019 18:00:01 +0000 http://www.kadapa.info/?p=8718 అతడి చెమట స్పర్శతో సూర్యుడు నిద్ర లేస్తాడు అతడి చేతిలో ప్రపంచం పద్మమై వికసిస్తుంది దుక్కి దున్ని నాట్లేసి కలుపుతీసి చెమట పరిమళాల్తో తడిసి ప్రపంచం ముఖంపై వసంతాల్ని కుమ్మరిస్తు నాడు అతడి శరీరం అగ్ని గోళం ఒక ప్రపంచ స్వప్నం మనకింత అన్నం పేట్టే నేల మన స్వప్నాలు మొలకెతే వడ్ల గింజ మన కొర్కెల్ని తీర్చే చెట్టు వసంతా ల్ని పంచే వనం అతడి హృదయం మంచుతో తడిసిన వెన్నెల లోయలు వానలో తడిసిన …

The post అతడికి నమస్కరించాలి (కవిత) – నూకా రాంప్రసాద్‌రెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/feed/ 0
రోంత జాగర్తగా మసులుకోర్రి సోములారా ! (కవిత) http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%82%e0%b0%a4-%e0%b0%9c%e0%b0%be%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%8b/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%82%e0%b0%a4-%e0%b0%9c%e0%b0%be%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%8b/#respond Sat, 24 Feb 2018 13:32:05 +0000 http://www.kadapa.info/?p=8045 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది మొదలు రాయలసీమకు పాలకులు (ప్రభుత్వం) అన్యాయం చేస్తున్నా నోరు మెదపకుండా రాజకీయ పక్షాలన్నీ నోళ్ళు మూసుకున్న తరుణంలో… కోస్తా ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటును సీమ ప్రజలు వ్యతిరేఖిస్తున్న సందర్భంలో, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న భాజపా  23 ఫిబ్రవరి 2018 నాడు రాయలసీమ డిక్లరేషన్ వెలువరించింది. ఈ నేపధ్యంలో రాయలసీమ విషయంలో భాజపాతో పాటు ఇతర పార్టీల చిత్తశుద్ధిని గుర్తు చేస్తున్న తవ్వా ఓబుల్‌రెడ్డి, సీమకు జరిగిన వంచనను …

The post రోంత జాగర్తగా మసులుకోర్రి సోములారా ! (కవిత) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%82%e0%b0%a4-%e0%b0%9c%e0%b0%be%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%8b/feed/ 0
సిద్దేశ్వరం ..గద్దించే స్వరం (కవిత) http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82-%e0%b0%97%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82-%e0%b0%97%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87/#respond Mon, 30 May 2016 17:54:06 +0000 http://www.kadapa.info/?p=7190 సిద్దేశ్వరం ..గద్దించే స్వరం రాయలసీమకు ఇది వరం పాలకుల వెన్నులో జ్వరం కడితే అది సిద్దేశ్వరం కాదంటే అది యుద్దేశ్వరం సాగునీటి ఉద్యమ శరం తోకతొక్కిన సీమ నాగస్వరం కృష్ణా-పెన్నార్ ను తుంగలోతొక్కి కరువు జనుల ఆశలను కుక్కి సాగరాలను నిర్మించుకుని మూడుకార్లు పండించుకుని గొంతెండుతోందని గోస పెడితే అరెస్టులతో అణచేస్తారా ? అదిగదిగో కదులుతోంది దండు ద్రోహులగుండెల్లో ఫిరంగి గుండు నలుదిశలా కనబడలేదా ? రాయలసీమ ఉద్యమ జండా సాగుతోంది సన్నని దారుల గుండా ! …

The post సిద్దేశ్వరం ..గద్దించే స్వరం (కవిత) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82-%e0%b0%97%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b1%87/feed/ 0
గట్టి గింజలు (కవిత) http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%9c%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%9c%e0%b0%b2%e0%b1%81/#respond Mon, 23 Nov 2015 03:58:06 +0000 http://www.kadapa.info/?p=6484 పిడికెడంత సీమ గుప్పెడంత ప్రేమ వేటకుక్కల్నే యంటబడి తరిమిన కుందేళ్ళు తిరిగాడిన చరిత్ర! రాళ్ళు కూడా రాగాలు పలికిన గడ్డ! కాలికింద కరువు ముల్లై గుచ్చుకుంటే కంట్లో నెత్తురు కారుచిచ్చై కమ్ముకుంది నెర్రెలిగ్గిన ఒళ్ళుపై గుక్కెడు నీళ్ళు సిలకరించు ఒళ్లంతా గొర్రుసాల్లో ఇత్తనమై సర్రున మొలకెత్తుతుంది. నిద్రబుచ్చేటోడూ, నిందలేసేటోడూ ఇద్దరూ దొంగలే! నిజం మాట్లాడేటోడు, నిగ్గుదేల్చోటోడే నికార్సైన నాయకుడు బువ్వ పెట్టిన సేతినే బూడిదపాలు జేసినోనిపై భూమి తిరగాబడక మానదు భుక్తే భుజాల్ని కలుపుతుంది వలసే నిలేసి …

The post గట్టి గింజలు (కవిత) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%9c%e0%b0%b2%e0%b1%81/feed/ 0
దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత) http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%be%e0%b0%b5%e0%b0%b2%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%95%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%be%e0%b0%b5%e0%b0%b2%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%95%e0%b1%81/#respond Thu, 22 Oct 2015 11:51:42 +0000 http://www.kadapa.info/?p=6432 పౌరుషాల గడ్డన పుట్టి పడిఉండటం పరమ తప్పవుతుందేమో కాని ..! కుందేళ్ళు కుక్కలను తరిమిన సీమలో ఉండేలులై విరుచుకపడటం తప్పే కాదు ఉరి కొయ్యలూ ..కారాగారాలూ ఈ సీమ పుత్రులకు కొత్త కాదు తిరుగుబాటు చేయడం ..ప్రశ్నించడం ఇక్కడి వీరపుత్రులకు ..బ్రహ్మ విద్య కాదు ఈభూమి చరిత్ర పుటల్ని తిరగేసి చూడు మడమ తిప్పనితనం ఇక్కడి రక్తంలో నిక్షిప్తం ఉయ్యాలవాడ ఉగ్గుపాలతో నేర్పిన నైజం హంపన్న అహం హుంకరించిన చారిత్రక నిజం పప్పూరి ..కల్లూరి..గాడిచర్ల ఈ సీమ …

The post దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%be%e0%b0%b5%e0%b0%b2%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%95%e0%b1%81/feed/ 0
వానొచ్చాంది (కవిత) http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8a%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%be%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8a%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%be%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/#respond Tue, 24 Mar 2015 02:16:02 +0000 http://www.kadapa.info/?p=5692 ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క మోడం ఎక్కొచ్చాంది ఆ మూల నుంచి కుమిల్లు కుమిల్లు నల్లగ కలయబారతాంది కొత్తమిట్ట కాడికొచ్చె దున్నంగి పంపుల్లో దిగబడే అబ్బీ……వచ్చరా….వానొచ్చరా…. మాంచి మోదుబ్బీ… …

The post వానొచ్చాంది (కవిత) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8a%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%be%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/feed/ 0
కల్లబొల్లి రాతల రక్తచరిత్ర http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/#respond Wed, 25 Feb 2015 03:17:08 +0000 http://www.kadapa.info/?p=5483 గంజి కరువు దిబ్బ కరువు ధాతు కరువు డొక్కల కరువు నందన కరువు బుడత కరువు ఎరగాలి కరువు పెద్దగాలి కరువు పీతిరి గద్దల కరువు దొర్లు కరువు కరువులకు లేదిక్కడ కరువు ఎండిపోయిన చెట్లు బండబారిన నేలలు కొండలు బోడులైన దృశ్యాలు గుండెలు పగిలిన బతుకులు ఇదే అనాదిగా కనిపిస్తున్న రాయలసీమ ముఖ చిత్రం దగాపడిన దౌర్భాగ్యులకు ఈ నేల నెలవైంది వంచించబడి వధ్యశిల నెక్కడం ఇక్కడ మామూలైపోయింది ఈ అధవసీమ ముఖంపై ఎవడో ఎక్కడివాడో …

The post కల్లబొల్లి రాతల రక్తచరిత్ర appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/feed/ 0
వీర ప్రేక్షకులు (కవిత) http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 08 Feb 2015 03:50:18 +0000 http://www.kadapa.info/?p=5348 వాడి కాగితాల చూపుల్నిండా టన్నుల కొద్దీ వ్యూహాలు. తన తల్లో వండిన కలలుగానే కొత్త రంగులు పూస్తుంటాడు కొలతలేసి చూపుతుంటాడు. మాటల గాలిపటాల్ని గీసి మిరుమిట్ల మిణుగుర్లతికించి హద్దుల్లేని ఆకాశంలో మేకే అందని అతి ఎత్తుల్లో ప్రదర్శనలు సాగిస్తుంటాడు. కలలెందుకు కనాలో కన్న కలలకు దార్లెలా వేయాలో ప్రయత్నించే మీరు మీ మేధస్సే మరచి వాడి మాటల గాలాల ఆటలకు మంచి ప్రేక్షకుల్లా తయారౌతారు!! వాడు మార్చే మాటవెనుక మాట ఆడే ఆటవెనుక ఆటల రసవత్తర ఘట్టాల్లో …

The post వీర ప్రేక్షకులు (కవిత) appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%80%e0%b0%b0%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/feed/ 0
సీమ రైతన్న (కవిత) – జగదీశ్ కెరె http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae_%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae_%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/#respond Mon, 08 Dec 2014 03:37:17 +0000 http://www.kadapa.info/?p=4915 కరువుటెండలో వాడిపోతున్న మట్టిపూలు రాలిపోతున్నాయి వెన్నెముకగా నిలవాల్సిన అన్నదాతలు నిలువ నీడలేక నేలకొరగిపోతున్నారు మేఘాల చినుకుల కోత కరువులో ఆకలిమంటల కోత నిరంతరం సీమలో రైతన్నలకు రంపపు కోత పచ్చని ఆకులా నవ్వాల్సిన రైతన్న ఎండుటాకులా ఎముకలగూడై మిగిలాడు పరిమలాలు వెదజల్లాల్సిన మట్టివాసన కుల్లినశవాల వాసనతో మలినమయ్యింది బురద నీల్లలో దుక్కిదున్నాల్సిన కాల్లకు కాలం సంకెల్లువేసి వికట్టాటహాసం చేస్తుంది మట్టిమీద సంతకం చేయాల్సిన వానచినుకు మబ్బుతునక కౌగిట్లో బంధీగామారింది ఇంటిగుమ్మానికి ధీనంగా వేలాడే ఎండిపోయిన మామిడి ఆకుల్లా …

The post సీమ రైతన్న (కవిత) – జగదీశ్ కెరె appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae_%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/feed/ 0