సాహిత్యం – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 26 Oct 2019 17:58:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కడప సామెతలు – ‘ఇ’తో మొదలయ్యేవి http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b1%86%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%87/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b1%86%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%87/#respond Sun, 20 Oct 2019 10:21:25 +0000 http://www.kadapa.info/?p=8930 ‘ఇ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఇ ‘ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ఇంటి ఎద్దుకు బాడుగ ఇంటికన్న గుడి పదిలం ఇంటికో కడిదిని గుంటగ్గుక్కనీల్ దాగినట్టు ఇంతే సంగతులు చిత్తచ్చవలయును ఇచిత్రానికి ఇద్దురు పుడితే ఈడ్చలేక ఇద్దరు సచ్చిరంట ఇచిత్రానికి ఈర్లు బెడితే ఇంటాదికి యారగబెట్నంట ఇచ్చేటోడు ఉంటే సెచ్చోటోడు లేసొచ్చినంట ఇచ్చేవోన్ని సూసి చ్చేవోడుకూడా లేసొచ్చ ఇట్లిట్లే రమ్మంటే ఇల్లంతా …

The post కడప సామెతలు – ‘ఇ’తో మొదలయ్యేవి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b1%86%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%87/feed/ 0
నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81/#respond Sat, 19 Oct 2019 15:34:52 +0000 http://www.kadapa.info/?p=8916 ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది చేయి చాచితే అందే ఆమె దూరం మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది మౌనంగా మామధ్య చెలియలికట్టలా పడుకొని వున్న పాపకు ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగిసి పడుతుంటుంది నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకొంటూ …

The post నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81/feed/ 0
ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%81/#respond Sun, 06 Oct 2019 12:16:03 +0000 http://www.kadapa.info/?p=8904 ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా …

The post ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%a4%e0%b1%8a%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%81/feed/ 0
సంవేదన (త్రైమాసిక పత్రిక) – అక్టోబర్ 1968 http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-1968/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-1968/#respond Sun, 15 Sep 2019 18:49:56 +0000 http://www.kadapa.info/?p=8850 పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, అక్టోబర్1968లో ప్రచురితం.

The post సంవేదన (త్రైమాసిక పత్రిక) – అక్టోబర్ 1968 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-1968/feed/ 0
తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/#respond Sun, 01 Sep 2019 21:07:12 +0000 http://www.kadapa.info/?p=8831 మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ కథలుగా ఎంపికచేసిన కథాసాగర్ సంకలనంలో చోటు సంపాదించుకుంది. కథ అక్కడితో ఆగలేదు – ఆ కథాసంకలనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ …

The post తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b0%82/feed/ 0
ఇందులోనే కానవద్దా – అన్నమయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87-%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%be/ http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87-%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%be/#respond Sun, 02 Jun 2019 20:22:05 +0000 http://www.kadapa.info/?p=8750 అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు … వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు ||ఇందులోనే|| యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో …

The post ఇందులోనే కానవద్దా – అన్నమయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87-%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%be/feed/ 0
ఏమి నీకింత బలువు – పెదతిరుమలయ్య సంకీర్తన http://www.kadapa.info/%e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ac%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ac%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/#respond Sun, 02 Jun 2019 10:47:27 +0000 http://www.kadapa.info/?p=8748 తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య,  తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన  పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 74-6 సంపుటము: 17-386 ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి …

The post ఏమి నీకింత బలువు – పెదతిరుమలయ్య సంకీర్తన appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%a4-%e0%b0%ac%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/feed/ 0
సంవేదన (త్రైమాసిక పత్రిక) – జులై 1968 http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8-%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%88-1968/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8-%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%88-1968/#respond Mon, 06 May 2019 20:29:41 +0000 http://www.kadapa.info/?p=8736 పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, జులై 1968లో ప్రచురితం.

The post సంవేదన (త్రైమాసిక పత్రిక) – జులై 1968 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%a8-%e0%b0%9c%e0%b1%81%e0%b0%b2%e0%b1%88-1968/feed/ 0
ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%81/#respond Sun, 05 May 2019 14:22:26 +0000 http://www.kadapa.info/?p=8729 ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్‌ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్‌ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను. ‘‘ఏడీ సురేష్‌ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్‌తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి …

The post ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%8e%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%86%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%81/feed/ 0
అతడికి నమస్కరించాలి (కవిత) – నూకా రాంప్రసాద్‌రెడ్డి http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/#respond Sun, 24 Mar 2019 18:00:01 +0000 http://www.kadapa.info/?p=8718 అతడి చెమట స్పర్శతో సూర్యుడు నిద్ర లేస్తాడు అతడి చేతిలో ప్రపంచం పద్మమై వికసిస్తుంది దుక్కి దున్ని నాట్లేసి కలుపుతీసి చెమట పరిమళాల్తో తడిసి ప్రపంచం ముఖంపై వసంతాల్ని కుమ్మరిస్తు నాడు అతడి శరీరం అగ్ని గోళం ఒక ప్రపంచ స్వప్నం మనకింత అన్నం పేట్టే నేల మన స్వప్నాలు మొలకెతే వడ్ల గింజ మన కొర్కెల్ని తీర్చే చెట్టు వసంతా ల్ని పంచే వనం అతడి హృదయం మంచుతో తడిసిన వెన్నెల లోయలు వానలో తడిసిన …

The post అతడికి నమస్కరించాలి (కవిత) – నూకా రాంప్రసాద్‌రెడ్డి appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/feed/ 0