సాహిత్యం

సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1968

samvedana magazine

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, ఏప్రిల్ 1968లో ప్రచురితం.

పూర్తి వివరాలు

దూరం సేను దున్న‌మాకు – జానపదగీతం

దూరం సేను

దూరం సేను దున్న‌మాకు దిన్నెలెక్కి సూడ‌మాకు ఊరి ముందర ఉల‌వ స‌ల్ల‌య్యో కొండాలరెడ్డి ||దూరం సేను|| అత‌డుః కొత్త ప‌ల్లె చేల‌ల్లో న కంది బాగా పండి ఉంది కంది కొయ్య‌ను వ‌స్తావేమ్మా నా చిన్నారి సుబ్బులు కంది కొయ్య‌ను వ‌స్తావేమ‌మ్మా .. ఆమెః కంది కొయ్య‌ను వ‌స్తానబ్బీ ఎడ‌మ కంటికి ఎండా త‌గిలే …

పూర్తి వివరాలు

సీమ బొగ్గులు (ముందు మాట) – వరలక్ష్మి

సీమ బొగ్గులు

ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట రాయాలన్నప్పుడు ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నా. కార్యదర్శివి కదా అన్నాడు (ఇది లాస్టియర్ మాట). మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి …

పూర్తి వివరాలు

షాదీ (కథ) – సత్యాగ్ని

షాది

‘‘అస్సలాము అలైకుమ్‌.’’‘‘వా అలైకుమ్‌ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్‌!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్‌ రహమాన్‌.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా. ‘‘అదికాదు …

పూర్తి వివరాలు

ముక్కొండ కథ

ముక్కొండ

“ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” –  జే. విల్కిన్సన్ మైదుకూరు సమీపంలోని ముక్కొండ కథ విల్కిన్సన్  వ్యాఖ్యకు తార్కాణంగా నిలుస్తుంది. కృతయుగంలో నెలకు మూడుపదున్ల వానపడుతున్న కాలంలో ప్రస్తుతం ముక్కొండ ఉన్న ప్రాంతంలో కాపులైన ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ …

పూర్తి వివరాలు

అన్నమయ్య దర్శించిన ఆలయాలు

అన్నమయ్య దర్శించిన

ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం గండికోట …

పూర్తి వివరాలు

సింగారరాయుడ వౌదు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

సింగారరాయుడ

మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి …

పూర్తి వివరాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- ఈ కవి చౌడప్ప పేరు వినని తెలుగు పద్య ప్రేమికుడు వుండడు!ఈ చౌడప్ప భాగమైన మట్ల/మట్లి రాజుల “అష్ట దిగ్గజాల” గురించి తెలిసింది మాత్రం తక్కువే! సామంతులకంటే చక్రవర్తి బలవంతుడు,విజయనగర సామంతులైన …

పూర్తి వివరాలు
error: