చరిత్ర

కడప జిల్లా శాసనాలు – సంస్కృతి చరిత్ర

కడప మండల చరిత్రము

కడప జిల్లా శాసనాలు - సంస్కృతి చరిత్ర అనేది డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రి గారి పరిశోధనా గ్రంధము. సాహితీ సామ్రాజ్యము (ప్రొద్దుటూరు) వారి ప్రచురణ. ప్రచురణ సంవత్సరము: 1995. శాసనాల ఆధారంగా కడప జిల్లా సంస్కృతి చరిత్రలను ఆవిష్కరించిన అమూల్యమైన గ్రంధం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...

పూర్తి వివరాలు

శివరామకృష్ణన్ కమిటీ నివేదిక

sivaramakrishnan committee

కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆం.ప్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించి187 పేజీల నివేదికను 27 ఆగస్ట్ 2014న కొత్తఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు అందజేసింది. శివరామకృష్ణన్ కమిటీ రూపొందించిన నివేదిక ప్రతి కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...

పూర్తి వివరాలు

కడప మండల చరిత్రము : జనమంచి శేషాద్రి శర్మ

కడప మండల చరిత్రము

పుస్తకం: కడప మండల చరిత్రము రచయిత: జనమంచి శేషాద్రి శర్మ ప్రచురణ సంవత్సరం: 1927 వర్గీకరణ: కడప జిల్లా చరిత్ర

పూర్తి వివరాలు

అరకట వేముల శాసనం

మాలెపాడు శాసనము

ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా) శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు శాసన పాఠం: 1.స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య 2.ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర 3.విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు 4.ఇన్నల్వురు సాక్షి …

పూర్తి వివరాలు

మాలెపాడు శాసనము

మాలెపాడు శాసనము

ప్రదేశము: మాలెపాడు గ్రామము, ఎర్రగుంట్ల మండలం, కమలాపురం తాలూకా, కడప జిల్లా శాసన కాలం: క్రీ.శ. 725 శాసన పాఠం: మొదటి వైపు 1.అ స్వస్తిశ్రీ చోఱమ 2.హా రాజాధిరాజ ప 3.రమేశ్వర విక్రమాది 4.త్యశక్తి కొమర వి 5.క్రమాదితుల కొడుకు 6.[ళ్ళ్]కాశ్యపగోత్ర 7.[న్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)]శతదిన్డు(ఇక్కడ డవత్తును θగా చదవాలి)శిద్ది 8.[వే]యురేనాణ్డు …

పూర్తి వివరాలు

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప …

పూర్తి వివరాలు

ముస్లింల పేర్లు కలిగిన ఊర్లు

islam

కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, అసఫ్ జాహీ, హైదర్ అలీ, టిప్పు సుల్తాను ప్రభువుల పరిపాలనా కాలాల్లో ఇస్లాం మతం, జాతుల వ్యాప్తీ, ఉర్దూ భాషా వ్యాప్తం జరిగినాయి. (కడప జిల్లాలో మహమ్మదీయ రాజ్య స్థాపన వివరాలకు …

పూర్తి వివరాలు

పాత ప్రభలవీడు శాసనము

మాలెపాడు శాసనము

పాత ప్రభలవీడు బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. సగిలేటి ఒడ్డున ఉన్న రాతి మీద ఉన్న మునీశ్వరుని బొమ్మకు దిగువన రాసి ఉన్న శాసనమిది. ఇందులోని విషయాలు అస్పష్టం. శాసనపాఠం: 1. శ్రీ – 0దజియ్య [లు] 2. 0కారితాతమ 3. ల్ల జియ్య [ల||] (Reference: No 16 of 1967, …

పూర్తి వివరాలు

దానవులపాడు శాసనాలు

మాలెపాడు శాసనము

జమ్మలమడుగు తాలూకాలోని దానవులపాడులో రాములోరి గుడిలో రాతి స్తంభాల మీదున్న శాసనాలివి… ఒక స్థంభం మీదున్న ఈ క్రింది శాసనం గుడి నిర్మాణాన్ని తెలియచేస్తోంది… శాసన పాఠం: 1. మల్లెం కొం- 2. డు బంగారు 3. సుబయ్య శె- 4. ట్టి ప్రారంభం శే- 5. శ్న దేవాళయ 6. ము …

పూర్తి వివరాలు
error: