వైఎస్ ప్రమాణస్వీకారం
రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూనే కిలో 2 రూ బియ్యం పథకం ఫైలుపైన సంతకం చేస్తున్న వైఎస్

రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం

డాక్టర్ యెడుగూరి సందిటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రెండవసారి 20 మే 2009న ప్రమాణస్వీకారం చేసినారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ వైఎస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం మరియు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ ను 7 గంటల నుండి 9  గంటలకు పెంచే ఫైళ్ళ పైన వైఎస్ సంతకాలు చేశారు.

ఇదీ చదవండి!

సాహిత్య ప్రయోజనం

ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

Calendar Add to Calendar Add to Timely Calendar Add to Google Add to Outlook Add …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: