హోమ్ » Eventpage 2

Blog Archives

April, 2016

 • 14 April

  పెద్దమ్మ దేవర (గ్రామోత్సవం)

  When: Sunday, April 17, 2016 all-day
  Where: బక్కాయపల్లె, ఖాజీపేట మండలం, కడప జిల్లా

  బక్కాయపల్లె ఖాజేపేట మండలంలోని ఒక గ్రామము.

 • 14 April

  శేషవాహనం

  When: Friday, April 15, 2016 @ 8:00 PM – 9:30 PM
  Where: కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా

  ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… http://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… http://www.kadapa.info/ఒంటిమిట్టకు/

 • 14 April

  పోతన జయంతి, కవి సమ్మేళనం

  When: Friday, April 15, 2016 @ 4:00 PM – 7:59 PM
  Where: కోదండ రామాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా

  ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… http://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… http://www.kadapa.info/ఒంటిమిట్టకు/

 • 14 April

  ధ్వజారోహణం, శ్రీరామజయంతి

  When: Friday, April 15, 2016 @ 8:00 AM – 10:00 AM
  Where: కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా

  ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… http://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… http://www.kadapa.info/ఒంటిమిట్టకు/

 • 14 April

  ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల అంకురార్పణ

  ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

  When: Thursday, April 14, 2016 @ 8:00 PM – 9:30 PM
  Where: కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట, కడప జిల్లా

  ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… http://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… http://www.kadapa.info/ఒంటిమిట్టకు/

 • 14 April

  న్యాసాభిషేకము (ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు)

  When: Thursday, April 14, 2016 @ 4:00 AM – 6:00 AM

  ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. వివరాలకు… http://www.kadapa.info/ontimitta-brahmotsavam/ ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… http://www.kadapa.info/ఒంటిమిట్టకు/

 • 9 April

  సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన

  When: Tuesday, May 31, 2016 all-day
  Where: కృష్ణా తీరం, సిద్దేశ్వరం , కర్నూలు జిల్లా

  రాయలసీమ సాగునీటి పథకాలకు నీటి లభ్యత కోసం ఏర్పాటు చేయబోయే సిద్దేశ్వరం అలుగుకు శంకుస్థాపన… రాయలసీమ జిల్లాలకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు…

March, 2016

January, 2016

 • 7 January

  రజతోత్సవ వేడుకలు

  When: Saturday, February 13, 2016 – Sunday, February 14, 2016 all-day
  Where: విక్టరీ హైస్కూల్, గాంధీనగర్, రైల్వేకోడూరు, కడప జిల్లా

  విక్టరీ హైస్కూల్ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియచేశారు.

error: