Blog Archives

August, 2015

  • 8 August

    వైవిరెడ్డి పుట్టినరోజు

    yvreddy

    When: Monday, August 17, 2015 all-day

    రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నర్ గా పనిచేసిన వై.వి.రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన IAS (ఐ.ఏ.ఎస్) అధికారి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి 2008 ఆగస్టులో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. అంతకు …

  • 8 August

    రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం

    వైఎస్ ప్రమాణస్వీకారం

    When: Wednesday, May 20, 2009 all-day

    డాక్టర్ యెడుగూరి సందిటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రెండవసారి 20 మే 2009న ప్రమాణస్వీకారం చేసినారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ వైఎస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం మరియు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత …

  • 7 August

    కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

    రిమ్స్ వైద్యులు

    When: Sunday, September 27, 2015 all-day

    కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు …

  • 7 August

    రారా జయంతి

    రారా వర్ధంతి

    When: Saturday, February 28, 2015 all-day

    1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రాచమల్లు రామచంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు.తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప …

  • 7 August

    కడప విమానాశ్రయం ప్రారంభమైన రోజు

    When: Sunday, June 7, 2015 @ 12:00 AM

    2015 జూన్ 7న కడప విమానాశ్రయం ప్రారంభమైంది. బెంగుళూరు నుండి ఆ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు …

  • 7 August

    ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి

    ఎంజె సుబ్బరామిరెడ్డి

    When: Sunday, August 2, 2015 all-day

    రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు. ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు …

  • 7 August

    వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి

    వైఎస్ హయాంలో

    When: Wednesday, September 2, 2015 all-day

    డా.యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే 02/09/2009 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినారు.

  • 7 August

    రారా వర్ధంతి

    రారా వర్ధంతి

    When: Tuesday, November 24, 2015 all-day

    1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో …

error: