'వేముల'కు శోధన ఫలితాలు

ప్రొద్దుటూరులో జవివే పుస్తక ప్రదర్శన ప్రారంభం

jvv exhibition

ప్రొద్దుటూరు: పుస్తకాలు మానవాళికి మార్గదర్శకం అని జిల్లా గ్రంధాలయ పాలక మండలి సభ్యులు జింకా సుబ్రహ్మణ్యం అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. జవివే పట్టణ ప్రధాన కార్యదర్శి కే.వి.రమణ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని ఆన్నారు. సైన్సు, కథలు , విశ్వదర్శనం, …

పూర్తి వివరాలు

చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు

శెట్టిగుంట

కడప జిల్లాలో వివిధ రకాలయిన చెట్ల పేర్లను సూచించే 131 ఊర్లు ఉన్నాయి. ఈ 131 ఊర్లూ 57 రకాల చెట్టూ చేమల పేర్లు కలిగి ఉండడం ఆసక్తికరమైన విశేషం.  అత్తి: అత్తిరాల అనుము: హనుమనగుత్తి ఇప్ప: ఇప్పట్ల, ఇప్పపెంట లేదా ఇప్పెంట ఈదు: ఈదులపల్లె, ఈదుళ్ళపల్లె ఊడవ: ఊడవగండ్ల ఏపె: ఏప్పిరాల, …

పూర్తి వివరాలు

జిల్లాలో 48 కరువు మండలాలు

kadapa district map

కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, …

పూర్తి వివరాలు

రుణమాఫీ అమలు కోసం జిల్లావ్యాప్తంగా ధర్నాలు

వేముల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి

కడప: ప్రభుత్వం తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ బుధవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు తహసీల్ధార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశాయి. ఈ ధర్నాల్లో వైకాపాకు చెందిన నేతలు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీ ఇచ్చిన విధంగా తక్షణమే ప్రభుత్వం రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా వైకాపా నాయకులు డిమాండ్ …

పూర్తి వివరాలు

వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు

రాయలసీమ రైతన్నా

18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటకు అను వైన జూన్‌, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు …

పూర్తి వివరాలు

సర్ థామస్ మన్రో – 2

థామస్ మన్రో

ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్‌కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్‌కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం …

పూర్తి వివరాలు

గుర్తింపులేని బడులివే

Private schools

2014-15 విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపధ్యంలో జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వివరాలను జిల్లా విద్యాధికారి అంజయ్య వెల్లడించారు. ఎంఈవోలు మండల తహసీల్దార్ల సహకారంతో మండలంలో గుర్తింపులేని పాఠశాలలను మూసివేయాలని డీఈవో ఆదేశాలిచ్చారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. …

పూర్తి వివరాలు

ఏ జడ్పీటీసీ ఎవరికి?

ఓటర్ల జాబితా

జిల్లాలో  వైకాపా జడ్పీటీసీ స్థానాల్లోనూ భారీ ఆధిక్యతను చూపి జిల్లాపరిషత్ ను కైవసం చేసుకుంది. వైకాపా గెలిచిన జడ్పీటీసి స్థానాలు అట్లూరు బి.కోడూరు కాశినాయన పుల్లంపేట పెనగలూరు లక్కిరెడ్డిపల్లె రాయచోటి సంబేపల్లె లింగాల తొండూరు వేముల పులివెందుల సింహాద్రిపురం వేంపల్లె చక్రాయపేట కమలాపురం చెన్నూరు వల్లూరు జమ్మలమడుగు ముద్దనూరు ఎర్రగుంట్ల మైలవరం బి.మఠం …

పూర్తి వివరాలు

మోపూరు భైరవ క్షేత్రం – నల్లచెరువుపల్లె

మోపూరు కాలభైరవుడు

వైయెస్సార్ జిల్లా వేముల మండలంలోని నల్లచెరువుపల్లె సమీపంలోని మోపూరు భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. మొహనగిరి పై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. మోపూరుకు దిగువన ప్రవహించే   పెద్దేరు (గుర్రప్ప యేరు) ,  సింహద్రిపురం ప్రాంతం నుండీ పారే మొగమూరు యేరు ( చిన్నేరు ) …

పూర్తి వివరాలు
error: