''కు శోధన ఫలితాలు

కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

మనమింతే

రాయలసీమ ప్రాంతంలో కడప లాంటి నగరంలో రాజధాని నెలకొల్పకుంటే, సమీప భవిష్యత్తులోనే ప్రత్యేక తెలంగాణా తరహా మరో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటు అభివృద్ధి పరంగాను, ఇటు శాంతిభద్రతల పరంగాను ఈ ప్రాంతాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షించదలచుకుంటే కడప నగరంలో రాజధాని ఏర్పాటు ప్రభుత్వపరంగా ఒక చారిత్రక బాధ్యత.

పూర్తి వివరాలు

అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం

మేడిదిన్నె హనుమంతాలయం

అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది పరిశోధకులు, టిటిడి వాళ్ళు, వారి పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాని ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అలాంటి ప్రదేశాలలో, మేడిదిన్నె హనుమంతాలయం ఒకటి. ఈ ఊరి గురించి మాకు …

పూర్తి వివరాలు

మైదుకూరు సదానందమఠం

సదానందమఠం

మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్‌ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది. మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయితీలు

ఓటర్ల జాబితా

కడప: ఇప్పటి వరకు మండలాల వారీగా గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికయిన సర్పంచ్‌ల వివరాలు. ప్రొద్దుటూరు మండలం : సోములవారిపల్లి- మోపురి ప్రశాంతి దొరసానిపల్లి- ఆరవ ఈశ్వరమ్మ చౌటపల్లి- మార్తల లక్ష్మీ సునీత తాళ్లమాపురం- మాదిరెడ్డి కొండారెడ్డి చౌడూరు- నేతిపల్లి చండ్రాయుడు రాజుపాలెం మండలం : వెంగలాయపల్లి- దనిరెడ్డి రేణుకమ్మ కొర్రపాడు- పిల్లి …

పూర్తి వివరాలు

నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి

When: Friday, February 26, 2021 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు. https://kadapa.info/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%a8%e0%b0%b5-%e0%b0%9a%e0%b0%be%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a1%e0%b1%81-%e0%b0%87%e0%b0%95-%e0%b0%b2%e0%b1%87/

పూర్తి వివరాలు

ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం

When: Friday, May 21, 2021 all-day

21 మే  2007 –  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం. https://kadapa.info/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%89%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae/

పూర్తి వివరాలు

పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం

When: Thursday, April 1, 2021 all-day

పోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది. https://kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81/

పూర్తి వివరాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

అన్బురాజన్‌

ఆలయాల వద్ద పటిష్ట నిఘా గ్రామ రక్షక దళాలతో పోలీసుల సమన్వయం అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి  కడప : జిల్లాలో ఉన్న  దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసుల పటిష్ట నిఘాతో పాటుగా రాత్రి వేళ పెట్రోలింగ్ , ఆకస్మిక తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఈ రోజు  …

పూర్తి వివరాలు
error: