'ముద్దనూరు'కు శోధన ఫలితాలు

కడప మీదుగా శబరిమలకు వెళ్ళే ప్రత్యేకరైళ్లు

బండీరా

కడప మీదుగా శబరిమలకు మొత్తం మూడు ప్రత్యేకరైళ్లు, ఒక రోజువారీ రైలు నడుస్తున్నాయి. ఆ రైల్ల వివరాలు…. అకోల జంక్షన్ – కొల్లాంల మధ్య నడిచే 07505 నంబరు గల ప్రత్యెక రైలు అకోల నుంచి ప్రతి శనివరం బయలుదేరి కడపకు ఆదివారం ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. ఆదిలాబాద్ – కొల్లాంల …

పూర్తి వివరాలు

సుంకులుగారిపల్లె అచలపీఠం

నారాయణ స్వామి

9న సద్గురు నారాయణరెడ్డి స్వామి వార్షిక ఆరాధన సుంకులుగారిపల్లె: భగవద్గీత మార్గదర్శకంగా,ధర్మసంస్థాపనే ఆశయంగా మైదుకూరు మండలం సుంకులుగారిపల్లెలో వెలసిన బృందావన ఆశ్రమంలో అచలసిద్ధాంత ప్రచారం జరుగుతోంది. శ్రీమదచల సద్గురు అట్లసాధు నారాయణ రెడ్డి తాత ఆరాధనోత్సవాలు ఈ ఆశ్రమంలో ప్రతియేటా మార్గశిర మాసం బహుళ తదియ నాడు జరుగుతాయి. ఈ ఆశ్రమ చరిత్ర, …

పూర్తి వివరాలు

గండికోట

చెల్లునా నీ కీపనులు

ఆయనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన …

పూర్తి వివరాలు

గండికోటలో తిరిగుతోంది చిరుతపులులే!

ప్రాణుల పేర్లు

ఆడ చిరుత దొరికింది మగచిరుత కోసం మరో బోను ఏర్పాటు పులిని చంపితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25లక్షల జరిమానా గండికోట: కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా జీవాలపై దాడి చేస్తోన్న క్రూరజంతువులు చిరుతపులులే అని తేలిపోయింది. గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుతపులి …

పూర్తి వివరాలు

వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు

రాయలసీమ రైతన్నా

18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటకు అను వైన జూన్‌, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు …

పూర్తి వివరాలు

రోడ్డెక్కిన వైకాపా శాసనసభ్యులు

వైకాపా ఎమ్మెల్యేలు

జమ్మలమడుగు: తెదేపా ప్రభుత్వం చౌకదుకాణాల డీలర్లపై తప్పుడు కేసులు బనాయించిందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా తొలగించిదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం వైకాపా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డుపై రెండు గంటల పాటు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు, వైకాపా …

పూర్తి వివరాలు

ఏ జడ్పీటీసీ ఎవరికి?

ఓటర్ల జాబితా

జిల్లాలో  వైకాపా జడ్పీటీసీ స్థానాల్లోనూ భారీ ఆధిక్యతను చూపి జిల్లాపరిషత్ ను కైవసం చేసుకుంది. వైకాపా గెలిచిన జడ్పీటీసి స్థానాలు అట్లూరు బి.కోడూరు కాశినాయన పుల్లంపేట పెనగలూరు లక్కిరెడ్డిపల్లె రాయచోటి సంబేపల్లె లింగాల తొండూరు వేముల పులివెందుల సింహాద్రిపురం వేంపల్లె చక్రాయపేట కమలాపురం చెన్నూరు వల్లూరు జమ్మలమడుగు ముద్దనూరు ఎర్రగుంట్ల మైలవరం బి.మఠం …

పూర్తి వివరాలు

మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు

ఎన్నికల షెడ్యూల్ - 2019

కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే…  ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, …

పూర్తి వివరాలు

భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా : అన్నమయ్య సంకీర్తన

అన్నమయ్య దర్శించిన

నల్లబల్లి చెన్నకేశవునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన – 1 శఠగోప యతీంద్రులకడ సకల వైష్ణవాగమములను అభ్యసించిన అన్నమయ్య జీవితమే ఒక ధీర్ఘశరణాగతి. కడప గడపలో జనియించిన ఈ వాగ్గేయకారుడు తన నుతులతో వేంకటపతిని కీర్తించి ఆనంద నృత్యం చేసినాడు. నల్లబల్లి – కడప జిల్లా, ముద్దనూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ గల …

పూర్తి వివరాలు
error: