''కు శోధన ఫలితాలు

కడప జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయితీలు

ఓటర్ల జాబితా

కడప: ఇప్పటి వరకు మండలాల వారీగా గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికయిన సర్పంచ్‌ల వివరాలు. ప్రొద్దుటూరు మండలం : సోములవారిపల్లి- మోపురి ప్రశాంతి దొరసానిపల్లి- ఆరవ ఈశ్వరమ్మ చౌటపల్లి- మార్తల లక్ష్మీ సునీత తాళ్లమాపురం- మాదిరెడ్డి కొండారెడ్డి చౌడూరు- నేతిపల్లి చండ్రాయుడు రాజుపాలెం మండలం : వెంగలాయపల్లి- దనిరెడ్డి రేణుకమ్మ కొర్రపాడు- పిల్లి …

పూర్తి వివరాలు

నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి

When: Friday, February 26, 2021 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు. https://www.kadapa.info/%e0%b0%85%e0%b0%ad%e0%b0%bf%e0%b0%a8%e0%b0%b5-%e0%b0%9a%e0%b0%be%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a1%e0%b1%81-%e0%b0%87%e0%b0%95-%e0%b0%b2%e0%b1%87/

పూర్తి వివరాలు

ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం

When: Friday, May 21, 2021 all-day

21 మే  2007 –  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం. https://www.kadapa.info/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%89%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae/

పూర్తి వివరాలు

పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం

When: Thursday, April 1, 2021 all-day

పోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది. https://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81/

పూర్తి వివరాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

అన్బురాజన్‌

ఆలయాల వద్ద పటిష్ట నిఘా గ్రామ రక్షక దళాలతో పోలీసుల సమన్వయం అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి  కడప : జిల్లాలో ఉన్న  దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసుల పటిష్ట నిఘాతో పాటుగా రాత్రి వేళ పెట్రోలింగ్ , ఆకస్మిక తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఈ రోజు  …

పూర్తి వివరాలు

ముత్తులూరుపాడు

ముత్తులూరుపాడు రాముని దేవళం

ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా …

పూర్తి వివరాలు

ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

సాహిత్య ప్రయోజనం

సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్‌లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అను వాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే …

పూర్తి వివరాలు

నంద్యాలంపేట

నంద్యాలంపేట

నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – బద్వేలు రహదారిపైనున్న ‘గుడ్డివీరయ్య సత్రం’ సమీపంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం 2856 ఇళ్లతో, 11457 మంది జనాభాతో 5090 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి …

పూర్తి వివరాలు
error: