''కు శోధన ఫలితాలు

జయమాయ నీకు – అన్నమయ్య సంకీర్తన

జయ మాయ

అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు రాగము: సాళంగనాట రేకు: 0324-1 సంపుటము: 11-139 ॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ నయగారి ముడుయము నారసింహా ॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ నామాట విని యిట్టె నారసింహా …

పూర్తి వివరాలు

బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు

సిపి బ్రౌన్ గ్రంథాలయం

When: Friday, January 22, 2021 all-day

తెలుగు పునరుజ్జీవన పితామహుడుగా పేరుపొందిన సి.పి.బ్రౌన్‌ పూర్తిపేరు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. ఈయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టర్‌కు సహాయకుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు కొన్నాడు. ( ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 …

పూర్తి వివరాలు

కాశినాయన ఆరాధన

కాశినాయన ఆరాధన

When: Tuesday, December 29, 2020 – Wednesday, December 30, 2020 all-day
Where: జ్యోతి క్షేత్రం, బద్వేలు తాలుకా, కాశినాయన మండలం

డిసెంబర్ 29/30 రోజున కాశినాయన ఆరాధన జరుగును. 29 రాత్రికి మహిళలు జ్యోతిలు మోస్తారు తరువాత రథం లాగుట జరుగును. 30 రాత్రికి పల్లకిలో కాశినాయన లక్ష్మీ నరసింహస్వామి అన్నపూర్ణేశ్వరి దేవి ఊరేగింపు ఉంటుంది.

పూర్తి వివరాలు

‘తాళ్ళపొద్దుటూరు’లో ఏమి జరుగుతోంది?

తాళ్ళపొద్దుటూరు

2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14. 2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, మునక గ్రామాలు 22. ———————————- పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు ఆరునెలల్లో నీళ్లిస్తామని, అంతవరకు తాను గడ్డం కూడా తియ్యనని శపథం చేసిన అప్పటి తెదేపా నాయకుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు …

పూర్తి వివరాలు

కడప జిల్లాలోని జాతీయ రహదారులు

జాతీయ రహదారులు

జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి …

పూర్తి వివరాలు

పెద్దముడియం చరిత్ర

పెద్దముడియం

పెద్దముడియం కడప జిల్లాలోని ఒక మండల కేంద్రం. చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు పుట్టిన ఊరు మన కడప జిల్లాలో ఉందని తెలుసా ? ఒక సారి పెద్దముడియం గ్రామం చరిత్ర చూడండి. పూర్వం త్రిలోచన మహారాజు ( ముక్కంటి కడువెట్టి ) గంగానదిలో స్నానం చేయడానికి కాశీ నగరానికి వెళ్ళినపుడు, చాలా మంది …

పూర్తి వివరాలు

కామిశెట్టి శ్రీనివాసులు ఇక లేరు

కామిశెట్టి శ్రీనివాసులు

కడప : అన్నమాచార్య సంకీర్తనలపై విశేష పరిశోధనలు చేసిన ప్రముఖ పండితుడు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు (జూన్ 25, 1941) అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసిన వారిలో ప్రముఖుడు. ఇదే రంగంలో కీలకమైన పరిశోధన చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ శిష్యుడు. …

పూర్తి వివరాలు

నాటి ‘తిరువత్తూరై’ నే నేటి అత్తిరాల !

తిరువత్తూరు

*అత్తిరాల పరశురామేశ్వర ఆలయం – తమిళ పాలన *అత్తిరాలలోని పరశురామేశ్వర ఆలయం ప్రాంగణంలో గోడలపై ఏడు తమిళ శాసనాలు తంజావూరు చోళుల పాలనకు తార్కాణం గా నిలుస్తున్నాయి. క్రీ.శ. 11 వ శతాబ్దంలో రాజరాజ చోళ -3 అత్తిరాల ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. ఆలయ నిర్మాణం అంతకుముందే జరిగి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా …

పూర్తి వివరాలు
error: