ఆదినారాయణరెడ్డి – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 26 Oct 2019 18:36:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3/ http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3/#respond Mon, 21 Oct 2019 18:20:51 +0000 http://www.kadapa.info/?p=8941 కడప : మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.  వైఎస్‌ అధికారంలో ఉన్నంతకాలం ఆది కాంగ్రెస్ లో ఉన్నారు. 2014లో వైకాపా తరపున శాసనసభ్యునిగా గెలిచిన ఆది పార్టీ ఫిరాయించి తెదేపాలో చేరి మంత్రి పదవి పొందారు. అధికారం పోయాక ఇప్పుడు సైకిల్ పార్టీని వదిలిపెట్టి పువ్వు పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా …

The post పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%a3/feed/ 0
బిందు సేద్యం చేయండి: చంద్రబాబు http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%81-%e0%b0%b8%e0%b1%87%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%81-%e0%b0%b8%e0%b1%87%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/#respond Mon, 25 Apr 2016 18:29:21 +0000 http://www.kadapa.info/?p=6959 ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్  నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి  చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు. తర్వాత రామాపురం మండలం నల్లగుట్టపల్లి చేరుకొని అక్కడి నీరు-చెట్టు పనులను పరిశీలించారు. అనంతరం కడపకు వచ్చిన ఆయన ఒక ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన …

The post బిందు సేద్యం చేయండి: చంద్రబాబు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%81-%e0%b0%b8%e0%b1%87%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/feed/ 0
ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82/#respond Wed, 01 Jul 2015 16:55:03 +0000 http://www.kadapa.info/?p=6013 విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు మౌనముద్ర దాల్చిన కలెక్టర్ కడప: జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరమని కమిటీ ఛైర్మన్, ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు, కేటాయింపులు, నిధుల వినియోగం, ప్రజలకు చేరువపై సమీక్షించడానికి బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ ఛైర్మన్‌గా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,  కార్యదర్శి హాదాలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ, సభ్యులుగా జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, 8 …

The post ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%85%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82/feed/ 0
అఖిలపక్షాన్ని అడ్డుకున్న పోలీసులు http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/#respond Fri, 27 Feb 2015 22:55:49 +0000 http://www.kadapa.info/?p=5507 కడప: ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన అఖిల పక్షాన్ని శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు.   దీంతో వారు ఎర్రగుంట్లలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ…అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని సవాల్ విసిరారు. 2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం …

The post అఖిలపక్షాన్ని అడ్డుకున్న పోలీసులు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/feed/ 0
‘జీవో 69ని రద్దుచేయాల’ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b1%8b_69/ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b1%8b_69/#respond Sun, 10 Aug 2014 05:06:17 +0000 http://www.kadapa.info/?p=4149 శ్రీశైలం డ్యామ్‌కనీస నీటిమట్టం విషయంలో ప్రభుత్వంస్పందించకపోతే ఉద్యమ బాట తప్పదని శాసనసభ్యులు, రైతు, ప్రజా సంఘాలనేతలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీమరైతు కోసరమని వారంతా ఆందోళన పథాన్ని ఎంచుకున్నారు. కర్నూలు: రాయలసీమ హక్కుల సాధన కోసం వైకాపా శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం (ఈ నెల ఏడున)  శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల అడవిలోని శ్రీశైలం డ్యామ్‌పరిసర ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన …

The post ‘జీవో 69ని రద్దుచేయాల’ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b1%8b_69/feed/ 0
కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a4%e0%b1%8d/ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a4%e0%b1%8d/#respond Sun, 06 Jul 2014 06:01:45 +0000 http://www.kadapa.info/?p=3941 కడప జిల్లా పరిషత్‌ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్‌ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. …

The post కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a4%e0%b1%8d/feed/ 0
‘రాక్షస పాలన కొనసాగుతోంది’ – సిఎం రమేష్ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2%e0%b0%ae%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81_%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2%e0%b0%ae%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81_%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/#respond Sun, 06 Jul 2014 03:40:59 +0000 http://www.kadapa.info/?p=3933 జమ్మలమడుగు సంఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగాలేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేర్కొన్నారు. స్థానిక పురపాలిక ఛైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా గురు, శుక్రవారం జరిగిన లాఠీఛార్జి, బాష్పవాయు ప్రయోగంలో గాయపడిన తెదేపా నాయకులు, కార్యకర్తలను పరామర్శించడానికి శనివారం జమ్మలమడుగుకు వచ్చిన రమేష్ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పురపాలిక ఎన్నిక న్యాయబద్ధంగా జరపాలంటూ నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చారన్నారు. పోలీసు …

The post ‘రాక్షస పాలన కొనసాగుతోంది’ – సిఎం రమేష్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9c%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b2%e0%b0%ae%e0%b0%a1%e0%b1%81%e0%b0%97%e0%b1%81_%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%a8/feed/ 0
‘నిరూపిస్తే…నన్ను ఉరితీయండి’ : ఎమ్మెల్యే ఆది http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf_%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95/ http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf_%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95/#respond Fri, 04 Jul 2014 02:45:22 +0000 http://www.kadapa.info/?p=3905 జమ్మలమడుగు పురపాలికలో ఓ కౌన్సిలర్ అపహరణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినందున ఛైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను, తమ వారు తెదేపా కౌన్సిలర్‌ను అపహరించినట్లు నిరూపిస్తే.. తనను ఉరితీయాలని సవాల్ విసిరారు. తనతోపాటు, ఎంపీ, తమ పార్టీ కౌన్సిలర్లకు బయటకు వెళితే రక్షణ ఉండదంటూ పురపాలిక కార్యాలయంలోనే నిరసన తెలుపుతూ ఉండిపోయారు. 144వ సెక్షన్ అమల్లో ఉండగా, తెదేపాకు చెందిన వందల మంది …

The post ‘నిరూపిస్తే…నన్ను ఉరితీయండి’ : ఎమ్మెల్యే ఆది appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf_%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95/feed/ 0
రోడ్డెక్కిన వైకాపా శాసనసభ్యులు http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be_%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be_%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/#respond Tue, 01 Jul 2014 03:01:15 +0000 http://www.kadapa.info/?p=3883 జమ్మలమడుగు: తెదేపా ప్రభుత్వం చౌకదుకాణాల డీలర్లపై తప్పుడు కేసులు బనాయించిందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా తొలగించిదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం వైకాపా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డుపై రెండు గంటల పాటు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని శాసనసభ్య్లులు ఆదినారాయణరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాముడు, అంజద్‌బాషా, ఎమ్మెల్సీ …

The post రోడ్డెక్కిన వైకాపా శాసనసభ్యులు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be_%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%b8%e0%b0%ad%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/feed/ 0
జమ్మలమడుగు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf_%e0%b0%85%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf_%e0%b0%85%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81/#respond Sun, 29 Jun 2014 02:42:17 +0000 http://www.kadapa.info/?p=3873 కౌన్సిలర్లను దూషించిన కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిని శనివారం సాయంత్రం ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్లు సీఐ కేశవరెడ్డి తెలిపారు. అనంతరం పూచీకత్తుపై స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో కౌన్సిలర్లను దూషిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఐపీసీ సెక్షన్ 153, 504, 506ల క్రింద ఎర్రగుంట్ల పోలీసులు ఎమ్మెల్యే, మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని …

The post జమ్మలమడుగు ఎమ్మెల్యేని అరెస్టు చేశారు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%86%e0%b0%a6%e0%b0%bf_%e0%b0%85%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81/feed/ 0