ఈనాడు కుట్ర – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sun, 03 Jun 2018 17:25:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.4 కడపపై మరోసారి ఈనాడు అక్కసు http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%81/#comments Thu, 08 May 2014 07:52:17 +0000 http://www.kadapa.info/?p=4061 ఈనాడు అక్కసు ఈనాడు – యావత్తు తెలుగు ప్రజానీకం అత్యధికంగా చదివే తెలుగు దినపత్రిక. పత్రిక యాజమాన్యం మాటల్లో చెప్పాలంటే “తెలుగు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అహరహం తపించే పత్రిక ఇది”. ఇంత పేరు గొప్ప పత్రిక ఒక ప్రాంతాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యానాలు రాయడం గర్హనీయం. ఇవాళ సంపాదకీయం పేర కడప జిల్లా పైన చల్లిన బురద చూడండి. బహుశా కడప జిల్లా ఓటర్లు మరోసారి ఆ పత్రిక సమర్ధిస్తున్న పార్టీలను పక్కన పెట్టారని కాబోలు… …

The post కడపపై మరోసారి ఈనాడు అక్కసు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%81/feed/ 1
కడప గడప ముందు కుప్పిగంతులు! http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%95%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%97%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%95%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%97%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/#comments Sun, 01 May 2011 01:35:51 +0000 http://www.kadapa.info/telugu/?p=277 వైఎస్ హయాంలో కడప, పులివెందుల అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉందంటూ… రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల్లో అసంతృప్తి బీజాలు నాటేందుకు 2009 మే ఎన్నికల సందర్భంగా ‘ఈనాడు’ చేసిన అక్షర రాజకీయమిది. ఇప్పుడు అదే ‘ఈనాడు’ ఇడుపులపాయకు రోడ్డు లేదని, పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని మరో రకం రాజకీయం మొదలుపెట్టింది. రామోజీకి ఎన్నికల సమయంలో ఎప్పుడూ ప్రకోపించే పైత్యంలో భాగంగానే వైఎస్‌కు కడపకు ఉన్న అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఉప ఎన్నికల వేళ కథ(నా)లు రాస్తోంది. …

The post కడప గడప ముందు కుప్పిగంతులు! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%88%e0%b0%a8%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%95%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%97%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/feed/ 2