Tag Archives: ఎన్నికలు

కడప జిల్లాలో ఏ స్థానం ఎవరికి?

ఓటర్ల జాబితా

కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు  రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని  పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన …

పూర్తి వివరాలు

ఎన్నికల ఫలితాలు

ఓటర్ల జాబితా

– 11:30 సీమాంధ్రలో అధికారం దిశగా తెదేపా – 10:15AM – రాజంపేట లోక్సభలో  వైకాపా ఆధిక్యం – 10:05AM – 77స్థానాలలో  వైకాపా ఆధిక్యం, 83స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:50AM – 73స్థానాలలో  వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో తెదేపా ఆధిక్యం – 9:44AM – 70స్థానాలలో  వైకాపా ఆధిక్యం, 80స్థానాలలో …

పూర్తి వివరాలు

ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు

ఓటర్ల జాబితా

ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు లీకయ్యాయి. స్థానిక, మునిసిపల్ ఎన్నికలలో తెదేపా విజయాన్ని సాధించడంతో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించకుండా ఎన్టీవీ నిలుపుదల చేసినట్లు సమాచారం. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన మే7 తర్వాత నీల్సన్ సంస్థ ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఎన్టీవీ …

పూర్తి వివరాలు

ఏ జడ్పీటీసీ ఎవరికి?

ఓటర్ల జాబితా

జిల్లాలో  వైకాపా జడ్పీటీసీ స్థానాల్లోనూ భారీ ఆధిక్యతను చూపి జిల్లాపరిషత్ ను కైవసం చేసుకుంది. వైకాపా గెలిచిన జడ్పీటీసి స్థానాలు అట్లూరు బి.కోడూరు కాశినాయన పుల్లంపేట పెనగలూరు లక్కిరెడ్డిపల్లె రాయచోటి సంబేపల్లె లింగాల తొండూరు వేముల పులివెందుల సింహాద్రిపురం వేంపల్లె చక్రాయపేట కమలాపురం చెన్నూరు వల్లూరు జమ్మలమడుగు ముద్దనూరు ఎర్రగుంట్ల మైలవరం బి.మఠం …

పూర్తి వివరాలు

మంగళవారం దేవగుడిలో రీపోలింగ్

రీపోలింగ్ జరగనున్న దేవగుడిలోని బూత్ ఇదే!

మే 7న జరిగిన పోలింగ్ సందర్భంగా ఘర్షణ జరిగిన దేవగుడిలో ఈనెల 13వ తేదీన (వచ్చే మంగళవారం) రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ  ప్రకటించింది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రీ-పోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను రాష్ట్ర …

పూర్తి వివరాలు

కడపజిల్లా పోలింగ్ విశేషాలు

– పులివెందులలో ఎస్వీ సతీష్ రెడ్డి వాహనం ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు – చింతకొమ్మదిన్నె మండలం చిన్నమాచుపల్లెలో కందుల శివానందరెడ్డి వాహనం ధ్వంసం చేసిన తెదేపా కార్యకర్తలు. – చెన్నూరు మండల కేంద్రంలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొరాయించిన ఈవీఎంలు. – ఖాజీపేట మండలం నాగాసానిపల్లెలో తెదేపా రిగ్గింగ్ యత్నం. …

పూర్తి వివరాలు

కడప శాసనసభ తుదిపోరులో 15 మంది

ఓటర్ల జాబితా

కడప శాసనసభ స్థానానికి గాను మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 15 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 15 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. కడప శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు …

పూర్తి వివరాలు

మైదుకూరు శాసనసభ బరిలో 12 మంది

ఓటర్ల జాబితా

మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 12 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. మైదుకూరు శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల …

పూర్తి వివరాలు

రైల్వేకోడూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఓటర్ల జాబితా

రైల్వేకోడూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడి నుండి మొత్తం పదహైదు మంది స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ …

పూర్తి వివరాలు
error: