కలసపాడు – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 04 Nov 2017 12:40:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 కడప జిల్లా మండలాలు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 04 Nov 2017 12:40:05 +0000 http://www.kadapa.info/?p=7689 కడప జిల్లా లేదా వైఎస్ఆర్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం 51 మండలాలు గా విభజించారు. అవి : 1 కొండాపురం 2 మైలవరం 3 పెద్దముడియం 4 రాజుపాలెం 5 దువ్వూరు 6 మైదుకూరు 7 బ్రహ్మంగారిమఠం 8 బి.కోడూరు 9 కలసపాడు 10 పోరుమామిళ్ల 11 బద్వేలు 12 గోపవరం 13 ఖాజీపేట 14 చాపాడు 15 ప్రొద్దుటూరు 16 జమ్మలమడుగు 17 ముద్దనూరు 18 సింహాద్రిపురం 19 లింగాల 20 పులివెందల 21 …

The post కడప జిల్లా మండలాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%a1%e0%b0%aa-%e0%b0%9c%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
చరిత్రలో రాయలసీమ – భూమన్ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/ http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/#respond Sat, 07 May 2016 09:08:11 +0000 http://www.kadapa.info/?p=7076 తెలుగు ప్రజల ఆదిమ నివాస స్థలం రాయలసీమ. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపాన ఉన్న రాళ్లకాల్వ వద్ద, కర్నూలు జిల్లాలో అనేక చోట్ల జరిగిన తవ్వకాలలో అతి ప్రాచీన మానవుని ఉనికికి సంబందించిన అనేక ఆధారాలు లబించినట్లు ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ హెచ్‌.డి. సంకాలియా తెలియజేసినారు. ”మద్రాసు చుట్టు పట్లా, కర్నూలు జిల్లాలో వున్న అనేక గుహలు అన్నిటికన్నాముఖ్యమైన స్థలాలని నా అభిప్రాయం. దాదాపు అరవయ్యేళ్ల క్రితం రాబర్ట్‌ బ్రూస్‌పుట్‌ ఆ ప్రదేశాలలో అనేక పరికరాలనూ, ఎముకల …

The post చరిత్రలో రాయలసీమ – భూమన్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae/feed/ 0
‘గంజి బువ్వ’ కథా సంపుటి ఆవిష్కరణ http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%bf_%e0%b0%ac%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/ http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%bf_%e0%b0%ac%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/#respond Sun, 21 Dec 2014 15:17:54 +0000 http://www.kadapa.info/?p=5050 బత్తుల ప్రసాద్ వెలువరించిన కథా సంపుటి ‘గంజిబువ్వ’ ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాదులోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జరిగింది. హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చలనచిత్రాల నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని తెలంగాణా దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్‌కు అందించారు. ఈ సంకలనంలో బత్తుల ప్రసాద్ రాసిన 16 కథలు ఉన్నాయి.ఇవి ఇంతకు ముందు వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు. గతంలో బత్తుల ప్రసాద్ కథలు ‘సగిలేటి కథలు’ పేర …

The post ‘గంజి బువ్వ’ కథా సంపుటి ఆవిష్కరణ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%97%e0%b0%82%e0%b0%9c%e0%b0%bf_%e0%b0%ac%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/feed/ 0
వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8/#respond Fri, 12 Sep 2014 02:14:47 +0000 http://www.kadapa.info/?p=4353 18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటకు అను వైన జూన్‌, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 …

The post వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b5%e0%b0%be%e0%b0%a8/feed/ 0
తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే! http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 05 Apr 2014 22:51:26 +0000 http://www.kadapa.info/telugu/?p=3367 తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, …

The post తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/feed/ 0
మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/ http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/#respond Sun, 09 Mar 2014 07:24:27 +0000 http://www.kadapa.info/telugu/?p=3093 కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే…  ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, మహిళలకు 6 అన్‌రిజర్వుడు జనరల్‌కు 15, మహిళల కు 14 మండలాలను ఖరారు చేశారు. మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలిలు..

The post మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/feed/ 0