థామస్‌ మన్రో – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Fri, 08 Sep 2017 20:01:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 దివిటీల మల్లన్న గురించి రోంత… http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/ http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/#respond Sun, 30 Nov 2014 05:31:31 +0000 http://www.kadapa.info/?p=4861 కడపలోని యోగివేమన యూనివర్శిటీ చరిత్ర విభాగం పరిశోదనలో ‘దివిటీలమల్లు సెల’గా స్థానిక ప్రజలు భావించే కొండపేటు ఆదిమానవుల ఆవాసంగా ఉండేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ”మల్లుగానిబండ’గా స్థానికులు పిలిచే ఈ ప్రదేశంలో ఆదిమానవులు యెర్రటి కొండరాళ్ళపై తెల్లటి వర్ణాలతో జంతువులు, మనుషుల చిత్రాలను గీశారు. దీంతో మైదుకురు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం భూమాయపల్లెలో యాదవ కుటుంబంలో పుట్టి రేకలకుంటలో ఒక పాలెగాని ఇంట పెరిగి అత్యంతసాహసవంతుడిగా పేరుగాంచి, బ్రిటీషువారినే ఎదిరించిన దివిటీలమల్లు ఆదిమానవుడికి అవాసమైన కొండపేటులోనే తలదాచుకున్నట్లు …

The post దివిటీల మల్లన్న గురించి రోంత… appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2-%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/feed/ 0
సర్ థామస్ మన్రో – 2 http://www.kadapa.info/%e0%b0%a5%e0%b0%be%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b/ http://www.kadapa.info/%e0%b0%a5%e0%b0%be%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b/#respond Sat, 19 Jul 2014 06:44:17 +0000 http://www.kadapa.info/?p=4043 ఆంద్రుల స్మృతి పథంలో చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఈస్టిండియా కంపెనీ అధికారులలో థామస్ మన్రో ఒకరు. ఈయన 1761 మే 27వ తేదీన ఇంగ్లండ్‌లోని గ్లాస్‌కోలో జన్మించారు. ఇతని తండ్రి అలెగ్జాండర్ మన్రో ఒక వర్తకుడు. థామస్ మన్రో గ్లాస్‌కో విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఉద్యోగం కొరకు తన పంతొమ్మిదో ఏట అనగా 1780 జనవరిలో 15న మద్రాసుకు వచ్చాడు. అదే సమయంలో హైదరాలీ, టిప్పుసుల్తాన్‌లతో జరిగిన రెండు, మూడు …

The post సర్ థామస్ మన్రో – 2 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a5%e0%b0%be%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b/feed/ 0
సర్ థామస్‌ మన్రో – 1 http://www.kadapa.info/%e0%b0%a5%e0%b0%be%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c_%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b/ http://www.kadapa.info/%e0%b0%a5%e0%b0%be%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c_%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b/#respond Thu, 17 Jul 2014 02:25:20 +0000 http://www.kadapa.info/?p=4035 ఆంధ్ర రాష్ట్రంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన జిల్లాలలో కడప ఒకటి. సీడెడ్‌ జిల్లాలుగా పిలువబడే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. రాక్షస తంగడి యుద్ధం తరువాత గోల్కొండ నవాబుల ఆధీనంలోకి పోయింది. తరువాత హైదరాలీ, టిప్పుసుల్తాన్‌ ఆధీనంలోకి వచ్చింది. 1792లో టిప్పు ఓడిపోయి శ్రీరంగపట్టణము సంధి వలన ఈ రాయలసీమ నైజాంకు వెళ్లింది. హైదరాబాదు నవాబుతో ఈస్టిండియా కంపెనీ వారు సైన్య సహకార పద్ధతి ద్వారా అక్టోబర్‌ 20, 1800 సంవత్సరములో సీడెడ్‌ …

The post సర్ థామస్‌ మన్రో – 1 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%a5%e0%b0%be%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c_%e0%b0%ae%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b/feed/ 0
రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6%e0%b0%82/ http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6%e0%b0%82/#respond Thu, 31 May 2012 03:26:39 +0000 http://www.kadapa.info/telugu/?p=1279 రాయలసీమ జానపదం రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను పురస్కరించారు. జెైన మత ప్రచారం కోసం మత ప్రచారకులు స్థానిక భాషలను ప్రోత్సహించడమే ఇందుకు ముఖ్య కారణం. టిట్‌మోర్‌ వంటి భాషా శాస్త్రజ్ఞులు …

The post రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b0%b2%e0%b0%b8%e0%b1%80%e0%b0%ae-%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6%e0%b0%82/feed/ 0