మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితులను పోల్చి చేసుకునేందుకు ఒక కొలమానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, …
పూర్తి వివరాలురాచమల్లు తరువాత రాచపాళెం
కడప: ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి శైలి విలక్షణమని విమర్శల్లో రాచమల్లు తరువాత రాచపాళెం అని జిల్లా సాహితీవేత్తలు కొనియాడారు. మన నవలలు, మన కధానికల పుస్తకానికి గాను చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా జిల్లా జనవిజ్ఞానవేదిక సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఇందులో …
పూర్తి వివరాలురాచపాళెం దంపతులకు అరసం సత్కారం
సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం భాద్యులు ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి దంపతులను కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మంగళవారం సత్కరించింది. రాచపాలెం రాసిన ‘మన నవలలు – మన కథానికలు’ పుస్తకానికానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన నేపధ్యం అరసం స్థానిక సిపి బ్రౌన్ భాషా …
పూర్తి వివరాలుఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి
పూర్తి పేరు : డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి పుట్టిన తేదీ: 16 అక్టోబర్, 1948 వయస్సు: 66 సంవత్సరాలు వృత్తి : ఆచార్యులు ప్రవృత్తి: సాహితీ వ్యాసంగం విద్యార్హత: తెలుగులో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నుండి డాక్టరేట్ (Ph.D) ప్రస్తుత హోదా: భాద్యులు, సర్ సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, కడప …
పూర్తి వివరాలు