Tag Archives: రాయలసీమ ఉద్యమం

‘సీమ కోసం సభలో నోరెత్తండి’

rsu

కడప:  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలని, సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని …

పూర్తి వివరాలు

సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

సీమ కోసం

రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు. కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన …

పూర్తి వివరాలు

రాయలసీమ సమస్యలపై ఉద్యమం

మైదుకూరు, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రులో కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాద సూచికలు సంభవిస్తున్నాయని, వాటి సమస్యల పరిష్కారం కోసం రాయలసీమలోని రచయితలు, కవులు, కళాకారులు ఉద్యమానికి సన్నద్ధం కావాలని రాయలసీమ కుందూసాహితీసంస్థ ఏకగ్రీవంగా తీర్మానించింది. స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో …

పూర్తి వివరాలు

మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి

మైసూరారెడ్డి

కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరారెడ్డి ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగిన ఈ వైద్య పట్టభద్రుడు 2004లో తెలుగుదేశంలో చేరారు. ఒక టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ మధ్యన  ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ …

పూర్తి వివరాలు
error: