సిద్ధవటం – Kadapa | YSR District http://www.kadapa.info కడప జిల్లా సమాచార సర్వస్వం Sat, 11 Aug 2018 19:04:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 11 Aug 2018 19:04:34 +0000 http://www.kadapa.info/?p=8479 సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- ఈ కవి చౌడప్ప పేరు వినని తెలుగు పద్య ప్రేమికుడు వుండడు!ఈ చౌడప్ప భాగమైన మట్ల/మట్లి రాజుల “అష్ట దిగ్గజాల” గురించి తెలిసింది మాత్రం తక్కువే! సామంతులకంటే చక్రవర్తి బలవంతుడు,విజయనగర సామంతులైన సిద్దవటం పాలకుడు మట్ల(/మట్లి ) “అనంతరాజు” పోషించిన అష్టదిగ్గజ కవుల గురించి మెకంజి కైఫియత్తులలో రాసిన కాలానికి (1810 – 1812) శ్రీకృష్ణ …

The post మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%85%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
శశిశ్రీ ఇక లేరు http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80/ http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80/#respond Wed, 01 Apr 2015 18:28:09 +0000 http://www.kadapa.info/?p=5738 కడప:  సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు షేక్ బేపారి రహమతుల్లా అలియాస్ శశిశ్రీ బుధవారం అర్ధరాత్రి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. స్థానిక  ద్వారకానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుని అభిమానులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు బుధవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, పాత్రికేయులు, సీమ జిల్లాలకు చెందిన సాహితీవేత్తలు కూడా ఆయన …

The post శశిశ్రీ ఇక లేరు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%b6%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80/feed/ 0
జిల్లాలో 48 కరువు మండలాలు http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/#comments Thu, 18 Dec 2014 03:06:59 +0000 http://www.kadapa.info/?p=4988 కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, …

The post జిల్లాలో 48 కరువు మండలాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%95%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81/feed/ 1
సిద్ధవటం కోమట్లు స్థాపించిన ‘శెట్టిగుంట’ http://www.kadapa.info/%e0%b0%b6%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%9f/ http://www.kadapa.info/%e0%b0%b6%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%9f/#respond Sun, 07 Dec 2014 04:15:48 +0000 http://www.kadapa.info/?p=4910 కడప జిల్లా శిద్దవటం నుండి నాలుగు ఇండ్ల పేర్లుగల 95 మంది కోమట్లు రైల్వే కోడూరు సమీపంలోని కుంట ప్రాంతానికి వచ్చి ఇండ్లు నిర్మించుకొన్నారు. వారు దారిన వచ్చిపోయే వారికి అవసరమైన దినుసులు అమ్ముకొని జీవించేవారు. కోమట్లు ఏర్పరిచిన ఊరు అయినందున ఆ ప్రాంతానికి శెట్టి కుంట అనే పేరు వాడుకలోనికి తెచ్చారు. (కడప జిల్లాలో కోమట్లను (వైశ్యులను) ‘శెట్టి’ అని వ్యవహరిస్తుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్న తమిళనాడులో సైతం కోమట్లను ‘శెట్టియార్’ లేదా ‘చెట్టియార్’ అని …

The post సిద్ధవటం కోమట్లు స్థాపించిన ‘శెట్టిగుంట’ appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b6%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%9f/feed/ 0
కడప జిల్లా శాసనాలు 1 http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-3/ http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-3/#respond Sat, 28 Jun 2014 05:00:00 +0000 http://www.kadapa.info/?p=3833 తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి. ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే …

The post కడప జిల్లా శాసనాలు 1 appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b6%e0%b0%be%e0%b0%b8%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-3/feed/ 0
తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే! http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/#respond Sat, 05 Apr 2014 22:51:26 +0000 http://www.kadapa.info/telugu/?p=3367 తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, …

The post తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే! appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95_%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%b2%e0%b1%81/feed/ 0
సిద్ధవటం మండలంలోని గ్రామాలు http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Tue, 01 Apr 2014 08:08:38 +0000 http://www.kadapa.info/telugu/?p=3166 సిద్ధవటం మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. కడప జిల్లాలోని మిగతా గ్రామాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The post సిద్ధవటం మండలంలోని గ్రామాలు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82_%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0
మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/ http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/#respond Sun, 09 Mar 2014 07:24:27 +0000 http://www.kadapa.info/telugu/?p=3093 కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు. మండలాధ్యక్షుల రిజర్వేషన్లను పరిశీలిస్తే…  ఎస్టీ జనరల్ 1, ఎస్సీ జనరల్‌కు 4, మహిళలకు 3 మండలాలు, బీసీ జనరల్‌కు 7, మహిళలకు 6 అన్‌రిజర్వుడు జనరల్‌కు 15, మహిళల కు 14 మండలాలను ఖరారు చేశారు. మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలిలు..

The post మండలాధ్యక్ష రిజర్వేషన్లు – 27 పురుషులకు, 23 మహిళలకు appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%ae%e0%b0%82%e0%b0%a1%e0%b0%b2%e0%b0%be%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b2/feed/ 0
శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/ http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/#comments Mon, 16 May 2011 18:52:15 +0000 http://www.kadapa.info/telugu/?p=409 వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. …

The post శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట appeared first on Kadapa | YSR District.

]]>
http://www.kadapa.info/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%b5%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/feed/ 1