Tag Archives: ఇసుర్రాయి పదాలు

పచ్చొడ్లు నే దంచి…పాలెసరు బెట్టీ – జానపదగీతం

ఇసుర్రాయి

వర్గం: ఇసుర్రాయి పాట పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ మూగ్గూ నిమ్మల కింద ముగ్గురన్నల్లూ ముగ్గూరన్నల కొగడు ముద్దు తమ్మూడు పెద్దవన్న నీ పేరు పెన్నోబలేసూ నడిపెన్న నీ పేరు నందగిరిస్వామీ సిన్నన్న నీ పేరు సిరివెంకటేసూ కడగొట్టు తమ్మూడ కదిరి నరసింహా ముగ్గురన్నలతోడ నాకి …

పూర్తి వివరాలు

యితనాల కడవాకి….! – జానపదగీతం

ఇసుర్రాయి

వర్గం: ఇసుర్రాయి పదాలు యితనాల కడవాకి యీబూతి బొట్లు యిత్తబోదము రాండి ముత్తైదులారా గొర్తులేయ్యీమను గుంటకలెయ్యీ కొటార్లు తోలమను కోల్లైనగూసే గొరుదోలే రామనకు గొడుగు నీడల్లు బిల్లల మలతాడు బిగువు తాయితులు యిత్తేటి సీతమకు యిరజాజి పూలు నూగాయి సరిపెండ్లు నూటొక్కమాడా గొర్తి ఎద్దులకేమో కొమ్ము కుప్పుల్లూ పచ్చల్ల పణకట్లు పట్టు గౌసేన్ …

పూర్తి వివరాలు
error: