పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. కడపరాయని సుద్దులను, వలపులను తలచుకొని ఆ సతి ఇట్లా పరవశిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: దేసాళం రేకు: 512 సంపుటము: 13-68 కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ యింటింట దారణలెక్కె నేమి చెప్పేదయ్యా ॥పల్లవి॥ కొమ్మల చేత నెల్లాను కొలువు సేయించుకొంటా కమ్మి …
పూర్తి వివరాలు