Tag Archives: కడప రామసుబ్బమ్మ

కడప కోటిరెడ్డి గురించి వారి కుమార్తె మాటల్లో…

కడప కోటిరెడ్డి

తల్లిదండ్రులను అందరు పిల్లలు ప్రేమిస్తారు. గౌరవిస్తారు. కాని కన్నబిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులు కొద్దిమంది మాత్రమే! బిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక గుణాలు, సంస్కారం ఉండాలి. మహోన్నతమైన ప్రేమ, ఆదరణ, ప్రవర్తన ఉన్నటువంటి పూజ్యులు నా తల్లిదండ్రులు స్వర్గీయులు కడప కోటిరెడ్డి గారు, శ్రీమతి రామసుబ్బమ్మ గారు. నా తండ్రి శ్రీ కోటిరెడ్డి …

పూర్తి వివరాలు

త్యాగానికి మరోపేరు …

టంగుటూరి ప్రకాశం పంతు లుగారిని స్ఫూర్తిగా తీసు కొని దేశం కోసం ఏ త్యాగం చేయ డానికైన సిద్ధపడిన వీరవనిత కడప రామ సుబ్బమ్మ. కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకాలోని సుద్దపల్లె వీరి జన్మస్థలం. 1902లో కొనుదుల రామచంద్రారెడ్డి, అచ్చమాంబల కుమార్తెగా జన్మిం చారు.ఆమె 15వ ఏట, 19 17లో కడప కోటిరెడ్డితో …

పూర్తి వివరాలు
error: