Tag Archives: నిడుజువ్వి

ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

కడప : తమిళ నటుడు రజనీకాంత్‌ (Rajanikanth) హీరోగా నటిస్తున్న వెట్టియన్ (vettaiyan) సినిమా షూటింగ్ కడప జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు హీరోలు రజనీకాంత్,ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటిలతో పాటుగా పలువురు నటులు కడప జిల్లాకు వచ్చారు. ఎర్రగుంట్ల సమీపంలో (నిడుజువ్వి) ఉన్న రాళ్ళ …

పూర్తి వివరాలు

నిడుజువ్విలో సుందర సూర్య విగ్రహం!

సూర్య విగ్రహం

భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ సూర్య దేవాలయం కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. రాయలసీమలో సైతం సూర్యారాధనకు విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పడానికి అనేక చోట్ల సూర్య దేవాలయాలు ఉన్నాయి. ‘తిరుచానూరు’లోని సూర్య నారాయణ దేవాలయం,ఉరవకొండ సమీపం …

పూర్తి వివరాలు

మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి

మైసూరారెడ్డి

కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరారెడ్డి ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగిన ఈ వైద్య పట్టభద్రుడు 2004లో తెలుగుదేశంలో చేరారు. ఒక టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ మధ్యన  ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ …

పూర్తి వివరాలు

గాంధీజీ కడప జిల్లా పర్యటన (1929)

గాంధీజీ కడప జిల్లా

1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి …

పూర్తి వివరాలు
error: