Tag Archives: రాకట్ల

రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా – జానపదగీతం

ఇసుర్రాయి

వర్గం: ఇసుర్రాయి పాట రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా మొగుడెందు బోయెనో మొగము కళదప్పే నాగలోకము బోయి – నాగుడై నిలిచే దేవలోకము బోయి – దేవుడై నిలిచే చింతేల నీలమ్మ చెల్లెలున్నాది చేతి గాజులు పోయె చెల్లెలెవరమ్మ యేడొద్దు నీలమ్మ తల్లి వున్నాది తలమింద నీడ బోయె తల్లె యెవరుమ్మా …

పూర్తి వివరాలు

నీళ్ళకు బోర తిమ్మ – జానపదగీతం

పిల్లల జానపదాలు

వర్గం: పిల్లల పాట నీళ్ళకు బోర తిమ్మ నిద్దరొస్తాదమ్మ కట్టెలు తేరా తిమ్మ కడుపు నస్తాదమ్మ నట్టుకు బోర తిమ్మ నడుము నస్తాదమ్మ పిన్నె దీసుకోర తిమ్మ ఇంతె సాలు మాయమ్మ సేనికి బోర తిమ్మ సినుకులొస్తాయమ్మ ఇంట్లో పడుకోర తిమ్మ ఇంతె చాలు మాయమ్మ పాడినవారు: వడ్లూరి నారాయణరెడ్డి, రాకట్ల, రాయడుర్గము …

పూర్తి వివరాలు

యితనాల కడవాకి….! – జానపదగీతం

ఇసుర్రాయి

వర్గం: ఇసుర్రాయి పదాలు యితనాల కడవాకి యీబూతి బొట్లు యిత్తబోదము రాండి ముత్తైదులారా గొర్తులేయ్యీమను గుంటకలెయ్యీ కొటార్లు తోలమను కోల్లైనగూసే గొరుదోలే రామనకు గొడుగు నీడల్లు బిల్లల మలతాడు బిగువు తాయితులు యిత్తేటి సీతమకు యిరజాజి పూలు నూగాయి సరిపెండ్లు నూటొక్కమాడా గొర్తి ఎద్దులకేమో కొమ్ము కుప్పుల్లూ పచ్చల్ల పణకట్లు పట్టు గౌసేన్ …

పూర్తి వివరాలు
error: