Tag Archives: వెయ్యినూతుల కోన

నాలితనా లేఁటికోయి నారసింహుఁడా – చినతిరుమలాచార్య సంకీర్తన

నాలితనా లేఁటికోయి

వెయ్యినూతల కోన నారసింహుఁడిని కీర్తించిన చినతిరుమలాచార్య సంకీర్తన వర్గము : శృంగార సంకీర్తన రాగము: కాంభోది రేకు: 04-1 సంపుటము: 10-18 నాలితనా లేఁటికోయి నారసింహుఁడా నాలోనె నవ్వు వచ్చీ నారసింహుఁడా ॥పల్లవి॥ చేరువని ప్రియములు చెప్పి చెప్పి నామీఁద నారువోసేవు వలపు నారసింహుఁడా దారాసుద్దవుమాఁటలు తాఁకనాడి మదనుని నారసాలు సేయకు నారసింహుఁడా ||నాలితనా|| వెనుకొని …

పూర్తి వివరాలు

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

నాలితనా లేఁటికోయి

తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు.. ఆడరమ్మ పాడరమ్మ …

పూర్తి వివరాలు

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, …

పూర్తి వివరాలు
error: