Tag Archives: సావేరి స్వరాలు

నా కొడకా నాగయో…. జానపదగీతం

ఒక తల్లి తైలవర్ణ చిత్రం (చిత్రకారుడు: మురళి)

వర్గం: కలుపు పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏకతాళం) దాయాదుల కారణంగా కొడుకు వ్యసనాలు మరిగి చివరకు జైలు పాలయినాడు. సర్కారోల్లు ఇంటికొచ్చి కొడుకుకు బేడీలు వేసి తీసుకుపోవటంతో అవమానపడిన ఆ తల్లి బాధతో రగిలిపోయింది. ఆ తల్లి బాధను జానపదులు ఇలా పాటగా పాడినారు.. నగుమాసం నినుమోసి నినుకంటిరో …

పూర్తి వివరాలు

నా కొడకా మానందీరెడ్డీ…! : జానపద గీతం

Kuchipudi

మానందిరెడ్డి లేదా మహానందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతని మంచి ఎందరికో మేలు చేసింది. అది కొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతని ధీనగాధను తలుచుకుని జానపదులు ఇలా విలపిస్తున్నారు… వర్గం: భిక్షకుల పాట ఈ పాటకు అనువైన తాళం : సావేరి స్వరాలు – చావు తాళం పచ్చశత్రీ …

పూర్తి వివరాలు
error: