Tag Archives: IAS

విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి : ఐఏఎస్ విజయభాస్కర్

vijaya bhaskar ias

ప్రొద్దుటూరు: విద్యార్థులు పాఠశాల దశ నుండే సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఇటీవలే ఐఏఎస్‌కు ఎంపికైన జిల్లా వాసి విజయభాస్కర్‌రెడ్డి పాతకోట పేర్కొన్నారు. స్థానిక రామేశ్వరంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సత్తిబాబు అధ్యక్షతన ఈ రోజు (శుక్రవారం) విజయభాస్కర్‌కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… …

పూర్తి వివరాలు

కీ.శే. ఏవీఎస్ రెడ్డి ఐఏఎస్

avsreddy

పూర్తి పేరు : ఆకేపాటి విజయసాగర్ రెడ్డి పుట్టిన తేదీ : 27 -12 – 1945 మరణించిన తేదీ: 4 – 06 – 2012 తల్లిదండ్రులు: ఆకేపాటి సుబ్బరామిరెడ్డి,   ఆకేపాటి రాజమ్మల మొదటి కుమారుడు (ఎనిమిది మందిలో) భార్య : ఆకేపాటి ఇందిర విద్యార్హత : బి.ఏ పట్టభద్రులు (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) స్వస్థలం …

పూర్తి వివరాలు

విజయానంద్ ఐఏఎస్

vijayanand

1992వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కె విజయానంద్ వివరాలు. విజయానంద్ కడపజిల్లా, రాజుపాలెంకు చెందినవారు. ఎంటెక్ పట్టభద్రుడైన విజయానంద్ యొక్క పూర్తి వివరాలు - ఫోటోల సహితంగా.

పూర్తి వివరాలు

జవహర్‌రెడ్డి ఐఏఎస్

జవహర్‌రెడ్డి

పేరు : జవహర్‌రెడ్డి కె.ఎస్ పుట్టిన తేదీ : 02/06/1964 వయస్సు : 49 సంవత్సరాల 9 నెలలా 28 రోజులు (ఈ రోజుకి) తల్లిదండ్రులు : కీ.శే కె.ఎస్ ఈశ్వరరెడ్డి, కీ.శే కె.ఎస్ లక్ష్మీదేవమ్మ విద్యార్హత : పశువైద్య శాస్త్ర పట్టభద్రులు  (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) స్వస్థలం : కొండాపురం (కడప జిల్లా) వృత్తి : ఐఏఎస్ అధికారి (1990 బ్యాచ్) ప్రస్తుత హోదా …

పూర్తి వివరాలు

సివిల్స్‌లో సత్తా చాటిన కడపజిల్లా యువకులు

కడప : జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సివిల్ సర్వీస్ ఎంపిక ఫలితాల్లో తమ సత్తా చాటారు. వీరు జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి మెరిశారు. జిల్లాకు చెందిన అన్నం మల్లికార్జునయాదవ్ 20వ ర్యాంకును, ఎంసీవీ మహేశ్వరరెడ్డి 196వ ర్యాంకు సాధించారు. వీరివురు వైద్యవృత్తి ద్వారా సేవ చేస్తూ …

పూర్తి వివరాలు

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

తప్పెట ప్రభాకర్‌రావు

కలెక్టరేట్‌ ఎలా వుంటుంది? కలెక్టర్‌ కనుసన్నలలో  నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం… ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్‌లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని …

పూర్తి వివరాలు
error: