హోమ్ » Tag Archives: kadapa stadium

Tag Archives: kadapa stadium

కడప (వైఎస్ రాజారెడ్డి) క్రికెట్ స్టేడియం

కడప క్రికెట్ స్టేడియం

కడప నగర పరిధిలోని పుట్లంపల్లెలో 11.6 ఎకరాల్లో రూ. 8 కోట్లతో కడప క్రికెట్ స్టేడియం ( వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం) ఏర్పాటైంది. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ  మైదానం నిర్మితమైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం …

పూర్తి వివరాలు

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈతకొలను: మేయర్

swimming pool

కడప: భవిష్యత్‌లో కడప జిల్లా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో ఈత పోటీలు నిర్వహించడానికి వీలుగా అన్ని సదుపాయాలతో కూడిన ఈతకొలనును వైఎస్సార్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న ట్టు నగర మేయర్‌ కె. సురేష్‌బాబు, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీఆర్‌ఐ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈతకొలను …

పూర్తి వివరాలు

స్టార్ హోటల్, విమానశ్రయం అందుబాటులోకి వస్తే …..

కడపలో స్టార్ హోటల్ సదుపాయం, విమానశ్రయం అందుబాటులోకి వస్తే వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ క్యూరేటర్ నారాయణరాజు అన్నారు. 2002 నుంచి కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌కు చీఫ్ క్యూరేటర్‌గా పనిచేసిన ఈయన ఇటీవలే బీసీసీఐ క్యూరేటర్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి కడపకు వచ్చారు. శనివారం ఆంధ్రా, కేరళ జట్ల …

పూర్తి వివరాలు