హోమ్ » Tag Archives: kc canal

Tag Archives: kc canal

రాయలసీమ సాగునీటి కేటాయింపులు (బచావత్ అవార్డు)

బచావత్ ట్రిబ్యునల్

కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు 1969 ఏప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఈ  ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి …

పూర్తి వివరాలు

కెసి కెనాల్ ప్రవాహ మార్గం

rajoli anakatta

కెసి కెనాల్ అనేది కడప , కర్నూలు జిల్లాలకు సాగునీరు పారించే ఒక ప్రధాన కాలువ. కృష్ణా నది ఉపనది అయిన తుంగభద్ర నది నుండి సాగునీటిని తీసుకునేందుకు ఉద్దేశించిన కాలువ ఇది. కెసి కెనాల్ ప్రవాహ మార్గం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… ప్రారంభ స్థలం: సుంకేసుల ఆనకట్ట (తుంగభద్ర) ప్రవాహ మార్గం …

పూర్తి వివరాలు

కేసీ కాలువ కోసం 25కోట్లడిగితే 4.9కోట్లిస్తారా?

rajoli anakatta

కడప: కడప – కర్నూలు కాలువ ఆధునికీకరణ పనుల కోసం రూ.25కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుందని అధికారులు చెబితే ప్రభుత్వం రూ.4.9కోట్లు కేటాయించడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, నికర జలాలు సాధించి సకాలంలో పూర్తిచేస్తానని మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం సీమ ప్రయోజనాలను గాలికొదిలేశారన్నారు. …

పూర్తి వివరాలు

కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితి ఏర్పాటు

జీవో 233 రద్దుకు  డిమాండ్ నంద్యాల : కర్నూలు – కడప సాగునీటి కెనాల్ (కేసీ) దుస్థితిపై ఆయకట్టు రైతులు గళమెత్తారు. గురువారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య, కర్నూలు జిల్లా వరి ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కేసీ కెనాల్ సాగునీటి భవితవ్యంపై రైతు సదస్సు నిర్వహించారు. రైతుసంఘాల …

పూర్తి వివరాలు
error: