హోమ్ » Tag Archives: sarpanch elections

Tag Archives: sarpanch elections

జిల్లాలో 1400 తుపాకులు

Gun licenses in Kadapa

1400 –  జిల్లాలోని ప్రైవేటు వ్యక్తుల దగ్గరున్న తుపాకులు ప్రాణాపాయం, ఆత్మరక్షణ కోసమని జిల్లాలోని చోటా మోటా నాయకులు, పలువురు వ్యక్తులు అధికారిక లెక్కల ప్రకారం 1400 తుపాకులు కలిగి ఉన్నారు. ఇందులో 77 తుపాకులు  బ్యాం కులకు  భద్రత కల్పిస్తున్న సిబ్బంది కలిగి  ఉన్నారు. వీటిని మొత్తం సంఖ్య నుండి మినహాయిస్తే …

పూర్తి వివరాలు

ఓట్ల బడికి రెండు రోజుల సెలవులు

Panchayat Elections

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న బడులకు ఎన్నికల రోజు, ముందు రోజు సెలవుగా ప్రకటించి, బడిని ఎన్నికల సిబ్బందికి అప్పగించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు. ఇద్దరు ఉపాధ్యాయులకు ఓట్లకు సంబందించిన విధులుంటే ఆ బడులకు కూడా రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఎన్నికలు లేని ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విధులు …

పూర్తి వివరాలు