Tag Archives: sodum srikanth

వాటమైన కేటుగాడు (కవిత) – సొదుం శ్రీకాంత్

sodum sreekanth

నిధుల్లో వాటా సెప్పల్య నీళ్ళ కాడ కాటా బెట్టల్య ఉద్యోగాల్లో కోటా ముట్టల్య ఎముకలేని నాళికతో గాలిమేడల మాటల్తో నోటికాడ కూడు లూటీ సేసే వాటమైన కేటుగాడు ఈడు ఒరేయ్………. జూట్ కా బేటా నీ తాట ఒల్సి మెట్లుగుట్టుకోడానికి నా రాయలసీమ రాటు దేల్తాంది జిల్లాల వారీ ప్రణాళికలట గల్లీల్ని కూడా …

పూర్తి వివరాలు

సావైనా బతుకైనా (కవిత) – సొదుం శ్రీకాంత్

sodum sreekanth

రాళ్ళసీమ అంటనారు గదా రాసుకున్న హామీలపత్రం కూడా ఉంది గదా అదేదో ఆ సింగపూరన్నా కాలబడి మా ఊరికొచ్చే బేకారుగా తిరిగే మా పిల్ల నాయాల్లకు రెండు జీతం పరకలన్నా దొరుకతాయి అని ఆశపడి రాజధానిని అడుగుదామని పోతే ‘రస్తాలో లేవు పోచ్చాయ్ ……’ రౌడీ నా కొడకా అంటా ఎగిచ్చి తమ్తిరి! …

పూర్తి వివరాలు

జై రాయలసీమ (కవిత) – సొదుం శ్రీకాంత్

ప్రొద్దుటూరులో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

తోరణాలు దిగేయండి పావురాలు ఎగిరేయండి బారులుగా కూరండి మాలలుగా మారండి అడుగుల మడుగై అరవండి జోరుగా జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? ) జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు ) ఇంగా …

పూర్తి వివరాలు

ఎత్తులపై గళమెత్తు – సొదుం శ్రీకాంత్

సీమపై వివక్ష

ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తులపై గళమెత్తు జిత్తులపై కలమెత్తు పిడికిల్లే విచ్చు కత్తు ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ.. ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..ఎత్తేత్తు….. రావాల్చిన రాజధాని.. రాకుండా పాయరా వచ్చాయన్న సాగునీరు మనది కాదు సోదరా నిధులు లేని గడ్డరా నిరుద్యోగ బిడ్డరా ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. నవ్యాంధ్ర ముసుగులో రాయలసీమ బుగ్గిరా వదిలావా …

పూర్తి వివరాలు

రాయలసీమ బిడ్డలం (కవిత) – సొదుం శ్రీకాంత్

రాయలసీమ

అమ్మని ఆదరిచ్చే కమ్మని గోరుముద్దలమైతాం కొమ్ముగాసి రొమ్ము గుద్దితే పోరుగిత్తలమైతాం రాగిసంగటి ముద్దలం రాయలసీమ బిడ్డలం బందువుగా చూశావా బాహువుల్లో బందిచ్చాం బానిసగా ఎంచితే పిడిబాకులమై కబళిచ్చాం రేగటిసేను విత్తులం రాయలగడ్డ బిడ్డలం కలిసి నడిచ్చే కారే కన్నీటికి సాచిన దోసిల్లమైతాం కాదని నమ్మిచ్చి నడ్డిడిచ్చే కారుచిచ్చై దహిచ్చాం రేపటితరం స్వప్నాలం రాయలసీమ …

పూర్తి వివరాలు

రాజధాని వాడికి…రాళ్ళ గంప మనకు

రాయలసీమ

రాజధాని వాడికి రాళ్ళ గంప మనకు సాగు నీళ్ళు వాడికి కడగండ్లు మనకు స్మార్ట్ సిటీలు వాడికి చితి మంటలు మనకు వాటర్ బోర్డ్ వాడికి పాపర్ బ్రతుకులు మనకు ఎయిమ్స్ వాడికి ఎముకల గూల్లు మనకు అన్నపూర్ణ వాడికి ఆకలి చావులు మనకు పోలవరం వాడికి కరువు శాపం మనకు యూనివర్సిటీలు …

పూర్తి వివరాలు
error: