కడప-సామెతలు-ఇ

కడప సామెతలు – ‘ఇ’తో మొదలయ్యేవి

‘ఇ’తో మొదలయ్యే కడప సామెతలు …

‘ఇ ‘ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు.

  • ఇంటి ఎద్దుకు బాడుగ
  • ఇంటికన్న గుడి పదిలం
  • ఇంటికో కడిదిని గుంటగ్గుక్కనీల్ దాగినట్టు
  • ఇంతే సంగతులు చిత్తచ్చవలయును
  • ఇచిత్రానికి ఇద్దురు పుడితే ఈడ్చలేక ఇద్దరు సచ్చిరంట
  • ఇచిత్రానికి ఈర్లు బెడితే ఇంటాదికి యారగబెట్నంట
  • ఇచ్చేటోడు ఉంటే సెచ్చోటోడు లేసొచ్చినంట
  • ఇచ్చేవోన్ని సూసి చ్చేవోడుకూడా లేసొచ్చ
  • ఇట్లిట్లే రమ్మంటే ఇల్లంతా నాదే అన్నెంట
  • ఇత్తుముందా చెట్టు ముందా
  • ఇల్లు అలగ్గానే పండగ కాదు
చదవండి :  కడప జిల్లా సామెతలు - 'అ'తో మొదలయ్యేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: