'కొట్టం'కు శోధన ఫలితాలు

మా వూరి చెట్లు మతికొస్తానాయి

మా వూరి చెట్లు

ఎందుకో ఈ రోజు మా వూరి చెట్లు గుర్తుకొస్తున్నాయి… బయట నుండి వచ్చేవాళ్ళకు మా వూరి గుమ్మం తొక్కకముందే రోడ్డుకు కుడివైపున పెద్ద పెద్ద చింతమాన్లు కనపడేవి. అవేవీ మేమో, మా నాన్నలో, వాళ్ళ నాన్నలో నాటినవి గాదు. ఆ చింత చెట్ల ప్రాంతాన్నంతా “పాతూరు” అనేవారు. మా వూరికి ముందున్న వూరు …

పూర్తి వివరాలు

రెక్కమాను (కథ) – డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

రెక్కమాను

రెక్కమాను కథ ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా …

పూర్తి వివరాలు

ఎనుము అనే పదానికి అర్థాలు, వివరణలు

ఎనుము

కడప జిల్లాలో వాడుకలో ఉన్న ఎనుము అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms of the word ‘ఎనుము’ in Telugu Language. ఎనుము : నామవాచకం (noun), ఏకవచనం (Singular) – ఎనుములు (బహువచనం) బరిగొడ్డు బఱ్ఱె లేదా బర్రె గేదె బర్రెగొడ్డు ఎనుపసరము ఎనుపగొడ్డు ఎరుమై, ఎరుమైమాడు (తమిళము) She Buffalo …

పూర్తి వివరాలు

కడపజిల్లాపై ఉర్దూ ప్రభావం

శివారెడ్డి

క్రీ.శ.17 వ శతాబ్దం నుండి ఈ జిల్లాను మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి సిద్ధవటం, గండికోట, కడప ప్రాంతాలు ‘మయానా నవాబుల’ అధీనంలో ఉండేవి. వీరి పాలనా ప్రభావంవల్ల కొన్ని గ్రామనామాలు, వాడుక పదాలు ఉర్దూ భాషకు లోనైనాయి. ఇప్పటికీ ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వారి పేర్లే నిలిచిపోయాయి. ఉదాహరణకు ఖాజీపేట, ఇబ్రహీంపేట, …

పూర్తి వివరాలు

ఎర్రగుడిపాడు శాసనము

మాలెపాడు శాసనము

ఎర్రగుడిపాడు కమలాపురం తాలూకాలోని ఒక గ్రామము. ఈ శాసనం క్రీ.శ. 575 నాటికి చెందినది కావచ్చు. మొదటివైపు 1. స్వస్తిశ్రీ ఎరిక 2. ల్ముత్తురాజుల్ల 3. కుణ్డికాళ్లు నివబుకా 4. ను ఇచ్చిన పన్నన 5. దుజయ రాజుల 6. ముత్తురాజులు నవ 7. ప్రియ ముత్తురాజులు 8. వల్లవ దుకరజులు ళక్షి …

పూర్తి వివరాలు

సావైనా బతుకైనా (కవిత) – సొదుం శ్రీకాంత్

sodum sreekanth

రాళ్ళసీమ అంటనారు గదా రాసుకున్న హామీలపత్రం కూడా ఉంది గదా అదేదో ఆ సింగపూరన్నా కాలబడి మా ఊరికొచ్చే బేకారుగా తిరిగే మా పిల్ల నాయాల్లకు రెండు జీతం పరకలన్నా దొరుకతాయి అని ఆశపడి రాజధానిని అడుగుదామని పోతే ‘రస్తాలో లేవు పోచ్చాయ్ ……’ రౌడీ నా కొడకా అంటా ఎగిచ్చి తమ్తిరి! …

పూర్తి వివరాలు

జై రాయలసీమ (కవిత) – సొదుం శ్రీకాంత్

ప్రొద్దుటూరులో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

తోరణాలు దిగేయండి పావురాలు ఎగిరేయండి బారులుగా కూరండి మాలలుగా మారండి అడుగుల మడుగై అరవండి జోరుగా జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? ) జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు ) ఇంగా …

పూర్తి వివరాలు

కుప్పకట్లు (కథ) – బత్తుల ప్రసాద్

తెల్లబాడు నుండి కలసపాటి దావంబడి నడ్సుకుంటా వచ్చాడు నారయ్య. ఆ మనిషి కండ్లు మసక మసగ్గా కనపడ్తాండయి. సొగం దూరం వచ్చాక ఎడం పక్క ఆ మనిషికి కావాల్సింది కనిపిచ్చింది. మెల్లగ నడ్సుకుంటా జిల్లేడు శెట్టుకాడికి పొయినాడు. శెట్టు బాగా ఏపుగా పెరిగింది. ఒక్కొక్క ఆకు అరశెయ్యంత ఉంది. తెల్లగా శెట్టు నిగనిగలాడతా …

పూర్తి వివరాలు

సెగమంటలు (కథ) – దాదాహయత్

dada hayat

సెగమంటలు కథ  మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద వసారా. పేరుకు మాత్రం చుట్టూ నాలుగు మట్టిగోడలుంటాయి. ఆ నాలుగు గోడలు కూడబలుక్కొని కూడా ఆ ఇంకో మంచి కొట్టం రూపైనా ఇవ్వలేక పోతున్నాయి. ఓబులేసు ఇంటికాడ రిక్షా ఆపుతూనే బిలబిల …

పూర్తి వివరాలు
error: