'కోడూరు'కు శోధన ఫలితాలు

జ్వరాలతో కడపజిల్లాలో 50 మంది మృతి?

dengue death

పల్లెలను వదలని పాడు జరాలు కన్నెత్తి చూడని వైద్య సిబ్బంది నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం జేబులు గుల్ల చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు రాజధాని ‘శ్రద్ధ’ ప్రజారోగ్యం పై ఏదీ? కరువు దరువుకు తోడు ప్రభుత్వ ఆదరువు లేక అల్లాడుతున్న మన పల్లెలపైన పాడు జరాలు పగబట్టినాయి. కడప జిల్లాలోని పలు పల్లెలు పాడు …

పూర్తి వివరాలు

జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గం

library

కడప: జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు (జీవో ఆర్.టీ. నెంబరు 179, విద్యాశాఖ) విడుదల చేసింది. జమ్మలమడుగుకు చెందిన జంబాపురం వెంకటరమణారెడ్డి చైర్మన్ గా, కోడూరు వాసి కొండూరురాజు ప్రతాపరాజు, ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రహ్మణ్యం, కడప చెందిన షామీర్ బాష, మైదుకూరుకు చెందిన అందే …

పూర్తి వివరాలు

అనంతరాజుపేట ప్రభుత్వ ఉద్యాన కళాశాల ప్రారంభం

అనంతరాజుపేట ఉద్యాన కళాశాల మరియు పరిశోధనా కేంద్రం

When: Saturday, June 6, 2015 all-day

రైల్వేకోడూరు సమీపంలోని అనంతరాజుపేటలో ప్రభుత్వ ఉద్యాన కళాశాల మరియు పరిశోధనా కేంద్రం జూన్ 6 2007న ప్రారంభమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. ఇది రాయలసీమ జిల్లాలలోని ఏకైక ఉద్యానవన కళాశాల (Horticultural College). డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నా ఈ కళాశాలలో ఉద్యానవన విద్యకు …

పూర్తి వివరాలు

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప …

పూర్తి వివరాలు

జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి

ys birth anniversary kadapa

కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైకాపా శ్రేణులు జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌లో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ …

పూర్తి వివరాలు

ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు

kadapa district map

విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు మౌనముద్ర దాల్చిన కలెక్టర్ కడప: జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరమని కమిటీ ఛైర్మన్, ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు, కేటాయింపులు, నిధుల వినియోగం, ప్రజలకు చేరువపై సమీక్షించడానికి బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో …

పూర్తి వివరాలు

పాత హామీల ఊసెత్తని ముఖ్యమంత్రి

babugandikota

కడప: గురువారం కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చి ఒంటిమిట్ట బహిరంగ సభలో మాట్లాడిన  ముఖ్యమంత్రి శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.34 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, రాజంపేట – కడప రోడ్డులో కొంత భాగానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి …

పూర్తి వివరాలు

జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

అఖిలపక్ష సమావేశం

మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం …

పూర్తి వివరాలు

ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కలెక్టరేట్ ఎదుట ఆందోళన

కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు నగరంలోని ఉర్దూ మాతృభాషాభిమానులు, కవులు, ప్రజాప్రతినిధులు ఉర్దూ విశ్వవిద్యాలయ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం …

పూర్తి వివరాలు
error: