దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ లు తమ భద్రత కోసం కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. తమకు ఉన్న ప్రాణ హానిని పరిగణనలోకి తీసుకోకుండా తమకు ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించిందని వారు ముగ్గురు హైకోర్టు ను ఆశ్రయించారు. తాను ఇప్పటికే ఈ విషయమై పోలీసు …
పూర్తి వివరాలు‘జగన్‌లో ఇంత నిబ్బరం ఉందని అనుకోలేదు’
ఇడుపులపాయలో వైకాపా ప్లీనరీలో వైఎస్ షర్మిల చేసిన ప్రసంగంలో ఒక భాగం …. “మీ రాజన్న కూతురు.జగన్నన్న చెల్లెల్లు మనస్పూర్తిగా నమస్కరించుకుంటోంది. కష్టకాలంలో మనతో ఉన్నవాళ్లే మనవాళ్లు అంటారు. అలాంటిది నాలుగేళ్లుగా నాన్న వెళ్లిపోయినప్పటి నుంచి మీ అందరూ కష్టాలలో పాలుపంచుకున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నే బలపరిచారు.కులాలు,ప్రాంతాలు,మతాలకు అతీతంగా అందరు …
పూర్తి వివరాలు