Tag Archives: devuni kadapa

ఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన

ఆడరాని మాటది

కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి,  చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే …

పూర్తి వివరాలు

నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే – అన్నమయ్య సంకీర్తన

నీకేల వెరపు

స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం… వర్గం: శృంగార సంకీర్తన రాగము: …

పూర్తి వివరాలు

కాదనకు నామాట కడపరాయ – అన్నమయ్య సంకీర్తన

మాటలేలరా యిక మాటలేల

పదకవితా పితామహుని ‘కడపరాయడు’ జగదేక సుందరుడు. కన్నెలు తమ జవ్వనమునే వానికి కప్పముగ చెల్లించినారు. కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. వర్గం: శృంగార సంకీర్తన రేకు: 587-4 సంపుటము: 13-458 రాగము: సాళంగనాట  ‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ …

పూర్తి వివరాలు

అల్లుడికి ఘనంగా భత్యం సమర్పించిన కడప ముస్లింలు

devuni kadapa

కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శనానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి కానుకలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు. బీబీ నాంచారమ్మను తాము …

పూర్తి వివరాలు

వైభవంగా శ్రీవారి పుష్పయాగం

devuni kadapa pushpayagam

దేవుని కడప: కడపరాయని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారికి వైభవంగా పుష్పయాగం చేశారు. తితిదే అర్చకులతో పాటు స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా ఉదయం వారికి అభిషేకాలు,పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోష నివారణార్ధం ధ్వజావరోహణ జరిగిన …

పూర్తి వివరాలు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం

దేవుని కడప రథోత్సవం

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో గురువారం (29 జనవరి 2015) నాటి ఉత్సవ కార్యక్రమాలు… ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, అవభృథ స్నానం సాయంత్రం వూంజల్‌సేవ, హంసవాహనసేవ, ధ్వజావరోహణం

పూర్తి వివరాలు

చంద్రప్రభ వాహనంపై వూరేగిన కడపరాయడు

చంద్రప్రభ వాహనం పైన కడప రాయడు

దేవుని కడప: దేవునికడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై వూరేగారు. ఉదయం నిత్యహోమాలు, బలిహరణం, గ్రామబలి నిర్వహించారు. సాయంత్రం స్నపన తిరుమంజనం, వూంజల్‌సేవ చేసి సేదతీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మచ్ఛాశేషాచార్యులు, మయూరం కృష్ణమాచార్యులు స్వామి వూంజల్‌సేవను, డోలోత్సవాన్ని …

పూర్తి వివరాలు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఈ రోజు

దేవుని కడప రథోత్సవం

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు శనివారం నాటి ఉత్సవాలు… ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు, స్నపన తిరుమంజనం సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ సాయంత్రం గరుడవాహన సేవ నగరసంకీర్తన ఉత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి అభిషేకోత్సవం, అలంకరణ ఉంటుందని రుక్మిణి పాండురంగ భజన బృందం …

పూర్తి వివరాలు

చిన్నశేష, హనుమంత వాహనాలపైన కడపరాయడు

చిన్న శేషవాహనం పైన శ్రీనివాసుని చిద్విలాసం

దేవుని కడప: బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం కడపరాయడు (లక్ష్మీ వేంకటేశ్వరుడు) చిన్నశేష, హనుమంత వాహనాలపైన భక్తులకు దర్శనమిచ్చినారు. ఉదయం చిన్న శేష వాహనంపైన కొలువుదీరి గ్రామోత్సవానికి తరలి వెళ్ళిన స్వామి వారు సాయంత్రం ఉయ్యాల సేవ అనంతరం హనుమంత వాహనంపైన దేవుని కడప మాడ వీధులలో భక్తులకు దర్శనమిచ్చినారు. చెక్కభజనలు, …

పూర్తి వివరాలు
error: