Tag Archives: kadapa politics

తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

telugudesham

డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్‌కు రాయబారం పంపి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంతగా వ్యతిరేకత చూపని డీఎల్‌కు జిల్లాలో కీలక బాధ్యత అప్పగిస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ …

పూర్తి వివరాలు

ఏ విచారణ వేసుకుంటావో వేసుకో?

dl

మాజీ  మంత్రి డి.ఎల్ బుధవారం దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేటలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ తనకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యులపైన విరిచుకు పడ్డారు. మట్కా నిర్వాహకుడైన వీరశివారెడ్డి సీఎం చెంచాగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మట్కాబీటర్‌కు ఎలా టికెట్ ఇస్తారని వైఎస్‌ను ఓ …

పూర్తి వివరాలు

మంత్రి పదవిపై ఆశలేదంట!

Veerasiva reddy

‘నాకు మంత్రి పదవిపై ఆశ లేదు. నేను మంత్రి పదవిని కోరుకోవడంలేదు. మంత్రి పదవి రానంత మాత్రాన నిరాశపడను. అధికారం కోసం ఆరాటపడను.’ అని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అన్నారు. కమలాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ధ్యేయం నెరవేరిందని, మంత్రి పదవిని కోరుకోవడం లేదని చెప్పారు. …

పూర్తి వివరాలు

మంత్రి డిఎల్‌.రవీంద్రారెడ్డిపై వేటు

dl

మంత్రి డిఎల్‌.రవీంద్రారెడ్డిపై ముఖ్య మంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి బర్తరఫ్‌ వేటు వేశారు. ఇప్పటి వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిగా డిఎల్‌ బాధ్యతలు నిర్వర్తించారు. డిఎల్‌ను బర్తరఫ్‌ చేస్తూ శనివారం గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి సిఫార్సు చేయగా, ఆ వెనువెంటనే గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం జరిగి పోయాయి. కిరణ్‌ కుమార్‌ రెడ్డితో విభేదాల …

పూర్తి వివరాలు
error: