హోమ్ » వార్తలు » రాజకీయాలు (page 24)

రాజకీయాలు

నల్లారి వారి కొత్త పార్టీ ఖాయమే!

kiran kumar reddy

తెలుగువారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీని పెడుతున్నామని రాయలసీమకే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి కి అవమానాలు ఎదురైతే ఎదుర్కోవడమే తమ పార్టీ లక్ష్యమని కిరణ్ అన్నారు. పన్నెండో తేదీ సాయంత్రం రాజమండ్రిలో సభ పెట్టి పార్టీ విధానాలను ప్రకటిస్తామని కిరణ్ అన్నారు.తన జీవితం తెరచిన పుస్తకం …

పూర్తి వివరాలు

27న కడపకు చంద్రబాబు

నీటిమూటలేనా?

27న కడపలో ప్రజాగర్జన నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో 27న ప్రజాగర్జన నిర్వహించడం వల్ల ఎన్నికల్లో లాభిస్తుందని తెదేపా నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు హాజరయ్యే గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాగర్జన సభలో చేరతారా, లేక అంతకుముందే సైకిలెక్కుతారా …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో ఓట్ల పండగ మే 7న

ఎన్నికల షెడ్యూల్ - 2019

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన కడప జిల్లాలో మే 7వ తేదీన 10 శాసనసభ, 2 లోక్ సభ  స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్‌ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 21న  ఉంటుంది. …

పూర్తి వివరాలు

డిఎల్ రవీంద్రారెడ్డి కంట కన్నీరు

dl

తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని …

పూర్తి వివరాలు

‘జగన్‌లో ఇంత నిబ్బరం ఉందని అనుకోలేదు’

YS Sharmila

ఇడుపులపాయలో వైకాపా ప్లీనరీలో వైఎస్ షర్మిల చేసిన ప్రసంగంలో ఒక భాగం  …. “మీ రాజన్న కూతురు.జగన్నన్న చెల్లెల్లు మనస్పూర్తిగా నమస్కరించుకుంటోంది. కష్టకాలంలో మనతో ఉన్నవాళ్లే మనవాళ్లు అంటారు. అలాంటిది నాలుగేళ్లుగా నాన్న వెళ్లిపోయినప్పటి నుంచి మీ అందరూ కష్టాలలో పాలుపంచుకున్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నే బలపరిచారు.కులాలు,ప్రాంతాలు,మతాలకు అతీతంగా అందరు …

పూర్తి వివరాలు

వెంట్రుక కూడా పీకలేకపోయారని చెబుతున్నా..

YS Jagan

వైకాపా ప్లీనరీలో జగన్ చేసిన ప్రసంగంలో ఒక భాగం …. “ఓట్లకోసం,సీట్ల కోసం ఏ గడ్డి అయినా తినే కార్యక్రమాన్ని చూశాం..ఓట్ల కోసంసీట్ల కోసం కేసులు పెట్టడం చూశాం..ఓట్లకోసం,సీట్ల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడదీయడానికి జరుగుతున్న ప్రయత్నాలు చూస్తున్నాం..రెండు న్నర సంవత్సరాలలో పదహారు నెలలపాటు జైలులో పెట్టారు.అన్యాయమైన రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉంటాయని …

పూర్తి వివరాలు

ఫేస్‌బుక్ వేదికగా తెదేపా, వైకాపా శ్రేణుల పోరు

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజ్జంగా నిజం! సోషియల్ మీడియా దిగ్గజంగా ఖ్యాతిగాంచిన ఫేస్‌బుక్ వేదికగా తెదేపా, వైకాపా శ్రేణులు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. తెదేపా ఇందు కోసం ఏకంగా ఒక యువజట్టును రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వైకాపాకు సంబంధించిన రాజకీయ విభాగం ఇప్పటికే ఆ పార్టీ పేరుతొ ఒక సమూహాన్ని (గ్రూప్) …

పూర్తి వివరాలు

డి.ఎల్ అలా చేస్తారా?

dl

మాజీ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి గురించి ఈ మధ్య ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ప్రచారం జోరందుకుంది. అదేమిటంటే … రాబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినా దిగాకపోయినా తెదేపాకు సహకరిస్తారని – అందుకు నజరానాగా చంద్రబాబు తదనంతరం డిఎల్ రవీంద్రారెడ్డి గారికి రాజ్యసభ సీటు ఇస్తారని. ఇదే విషయాన్ని తెలుగు …

పూర్తి వివరాలు

ఆదివారం ఇడుపులపాయలో వైకాపా రెండో ప్లీనరీ

వైకాపా-లోక్‌సభ

కడప: వైఎస్సార్ కాంగ్రెస్ రెండో ప్లీనరీ సమావేశం ఫిబ్రవరి 2వ తేదీన ఇడుపుల పాయలో జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఇడుపులపాయలో పార్టీ పాలక మండలి(సీజీసీ) సమావేశం, అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలు వెలువడనుంది. 2వ తేదీన …

పూర్తి వివరాలు
error: