పుస్తకం : ‘ఎవరి రాజధాని అమరావతి ?’, రచన: ఐవైఆర్ కృష్ణారావు (మాజీ ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర.ప్రభుత్వం), ప్రచురణ : మార్చి 2019లో ప్రచురితం. సౌజన్యం :ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్, హైదరాబాదు విభజిత ఆం.ప్ర రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు వెనకున్న రహస్య అజెండాలను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు పుస్తక …
పూర్తి వివరాలుపులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము – లగిసెట్టి వెంకటరమణయ్య
పుస్తకం : పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము , రచన: లగిసెట్టి వెంకటరమణయ్య, ప్రచురణ : 1929లో ప్రచురితం. సౌజన్యం : బ్రిటీష్ లైబ్రరీ, లండన్
పూర్తి వివరాలుReport of a Tour in the Cuddapah & North Arcot Districts
నివేదిక: ‘Report of a Tour in the Cuddapah & North Arcot Districts’, రచన: Late Charles Benson, ప్రచురణ : ఆగస్టు 1879లో ప్రచురితం. సౌజన్యం : బ్రిటీష్ లైబ్రరీ, లండన్
పూర్తి వివరాలుఆంధ్ర సుందరకాండ – గండ్లూరు నారాయణరాయ శర్మ
‘ఆంధ్ర సుందరకాండ’ – 1 నుండి 68వ సర్గ వరకు . రచన: గుండ్లూరు నారాయణరాయ శర్మ, ప్రచురణ : 2017లో ప్రచురితం.
పూర్తి వివరాలురాయలసీమ వైభవం – Rayalaseema Vaibhavam
‘రాయలసీమ వైభవం’ – రాయలసీమ ఉత్సవాల సావనీర్ . సంపాదకత్వం: తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణ : రాయలసీమ ఆర్ట్ థియేటర్ – జులై, 2008లో ప్రచురితం.
పూర్తి వివరాలుమోపూరు కాలభైరవుడు – విద్వాన్ రామిరెడ్డి యల్లారెడ్డి
విద్వాన్ రామిరెడ్డి యల్లారెడ్డి గారు రాసిన భైరవేశ్వర ఆలయ చరిత్ర – ‘మోపూరు కాలభైరవుడు’. 2002లో ప్రచురితం.
పూర్తి వివరాలువేమన శతకం (వేమన పద్యాలు)
వేమన శతకం ఈ-పుస్తకం రెడ్డి సేవా సమితి కడప మరియు వందేమాతరం ఫౌండేషన్,హైదరాబాద్ ల ప్రచురణ. జూన్ 2011లో ప్రచురితం. పద్యాల సేకరణ : కట్టా నరసింహులు, సంపాదకత్వం: ఆచార్య జి.శివారెడ్డి
పూర్తి వివరాలుసారస్వత వివేచన (వ్యాస సంపుటి) – రాచమల్లు రామచంద్రారెడ్డి
సారస్వత వివేచన ఈ-పుస్తకం రారాగా చిరపరిచితులైన రాచమల్లు రామచంద్రారెడ్డి గారి వ్యాసాల సంపుటి ‘సారస్వత వివేచన’. 1976 జులైలో ప్రచురితం. ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ. ఇందులో రారా గారు రాసిన 17 వ్యాసాలున్నాయి.
పూర్తి వివరాలుసిఎం రమేష్ ఎన్నికల అఫిడవిట్ 2012
సిఎం రమేష్ అఫిడవిట్ – తెదేపాలో కీలక నేతగా వ్యవహరిస్తూ, తెదేపా అధినేత చంద్రబాబుకు బినామీగా విపక్షాల ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ 2012లో జరిగిన రాజ్యసభ ఎన్నిక సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్….
పూర్తి వివరాలు