'వల్లూరు'కు శోధన ఫలితాలు

జిల్లాలో డెంగ్యూ భూతం-50కి చేరిన మరణాలు..!

కడప: కడప జిల్లా  వందలాది మంది పాలిట మృత్యువు జిల్లాగా మారింది. వైద్య శాఖ  నిర్లక్ష్యం వల్ల గత కొద్ది రోజులుగా జిల్లాలో మృత్యువు భూతం నాట్యం చేస్తోంది. ఎందరో ప్రాణాలను బలికోంటోంది.  ఎన్నో కుటుంబాలు కన్నీటి పాలవుతున్నాయి. మొన్నటి మొన్న రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కరీంనగర్ జిల్లాలో వికటహాసం చేసి ఎందరో ప్రాణాలను …

పూర్తి వివరాలు

మండల పరిషత్, జిల్లా పరిషత్ ల రిజర్వేషన్లు ఖరారు

కడప : జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీల రిజర్వేషన్లు షెడ్యూలు తెగలు : …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో భారీగా తహశీల్దార్ల బదిలీ

కడప  : జిల్లాలో పనిచేస్తున్న 25 మంది తహశీల్దార్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసులును ప్రొద్దుటూరు తహశీల్దార్‌గా నియమించారు. కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ కె వెంకటరెడ్డిని మైదుకూరు తహశీల్దారుగా నియమిం చారు. రాజంపేట ఆర్డీఓ …

పూర్తి వివరాలు

గాంధీజీ కడప జిల్లా పర్యటన (1933-34)

గాంధీజీ కడప జిల్లా

1933-34 సంవత్సరాలలో గాంధీజీ కడప జిల్లాలో పర్యటించి సుమారు మూడు రోజుల పాటు జిల్లాలోనే బస చేసి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో సందర్శకుల కోసం ప్రత్యేకం…. గాంధీజీ , ఆయన పరివారం తిరుపతి నుండి రేణిగుంట మీదుగా రైలులో కడపకు వెళుతుండగా శెట్టిగుంట రైల్వే స్టేషన్లో జిల్లా కాంగ్రెస్ …

పూర్తి వివరాలు

మార్చి 1 నుంచి 15 వరకు జిల్లాలో రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు

కడప : జిల్లాలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాల వివరాలను రాజీవ్‌ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ మార్కారెడ్డి తెలిపారు. మార్చి 1న అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) పరిధిలోని రెడ్డిపల్లిలో, 3న తొండూరు పీహెచ్‌సీ పరిధిలోని టి.తుమ్మలపల్లిలో, 4న నూలివీడు పీహెచ్‌సీ పరిధిలోని పులికుంటలో, 5న

పూర్తి వివరాలు
error: