Tag Archives: తెలుగు శాసనాలు

తెలుగు శాసనాలు

కడప మండల చరిత్రము

తెలుగు శాసనాలు ఈ-పుస్తకం ఇక్కడ చదవండి. తెలుగు యొక్క చరిత్రను తెలియచేసే చారిత్రిక ఆధారాలు - వివరణలతో... ప్రచురణ: ఆం.ప్ర సాహిత్య అకాడెమీ, రచన: జివి పరబ్రహ్మ శాస్త్రి

పూర్తి వివరాలు

కలమళ్ళ శాసనము

మాలెపాడు శాసనము

1. ….. 2. క ల్ము తు రా 3. జు ధనంజ 4. యుదు రేనా 5. ణ్డు ఏళన్ 6. చిఱుంబూరి 7. రేవణకాలు 8. పు చెనూరుకాజు 9. అఱి కళా ఊరి 10. ణ్డ వారు ఊరి 11. 12. 13. 14. 15. 16. హాపాతకస …

పూర్తి వివరాలు

తిప్పలూరు శాసనము

మాలెపాడు శాసనము

తిప్పలూరు శాసనము ఇదియు కమలాపురం తాలూకాలోనిదే. దీని లిపి సొగసైన పల్లవ-గ్రంథాక్షరములను పోలి యుండును. ణకారము కళింగరాజుల శాసనములందువలె నుండును. ఎరికల్ ముతురాజు పుణ్యకుమారుడు చివన్‌లి పట్టుగాను రేనాణ్డేలుచుండగా చామణకాలు అను ఉద్యోగిక ఱెవురు(నివాసియగు) తక్కన్ ప్రోలు పారదాయ (భారద్వాజః)కత్తిశర్మకు తిప೯ లూరను ఏబది (మతరుల) పన్నస కాత్తి೯క మాసము బహుళపక్షము ద్వతీయ,పుణరు …

పూర్తి వివరాలు
error: