Tag Archives: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

కాలజ్ఞాన మహిమలు – వి.వీరబ్రహ్మం

కాలజ్ఞాన మహిమలు

కాలజ్ఞాన మహిమలు ఈ-పుస్తకం శ్రీ బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని అద్భుత మహిమలు. 1983లో ప్రచురితం. ప్రచురణ: శ్రీ వీరబ్రహ్మేంద్ర మిషన్, ఆనందాశ్రమం, కడప జిల్లా.

పూర్తి వివరాలు

భాగవత పద్యార్చనకు అనూహ్య స్పందన

పోతన విగ్రహం వద్ద ప్రముఖులు

ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పోతన సాహిత్యపీఠం మరియు తితిదే ధర్మప్రచారమండలి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం జరిగిన భాగవత పద్యార్చనకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యోగి  వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్‌ పోటీలను ప్రారంభింపద్యార్చనకు …

పూర్తి వివరాలు

భక్త కన్నప్పది మన కడప జిల్లా

భక్త కన్నప్ప

భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

పూర్తి వివరాలు
error: