Tag Archives: శాసనసభ

సభలో లేని నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు?

jayaramulu

బద్వేలు: శాసనసభకు హాజరుకాని తనను ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్ జిల్లా బద్వేలు శాసనసభ్యుడు తిరువీధి జయరాములు ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం పోరుమామిళ్లలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ఐదు రోజుల క్రితం శబరిమలైకి …

పూర్తి వివరాలు

మా జిల్లా పేరును పలికేదానికీ సిద్ధపడరా?

హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం వైఎస్సార్ జిల్లా పేరును ఉచ్చరించడానికి సైతం సిద్ధపడక పోవడం  చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సహచర …

పూర్తి వివరాలు

కమలాపురంలో ఎవరికెన్ని ఓట్లు?

Kamalapuram Votes share

కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం 15 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలుచున్నారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన పోచంపల్లి రవీంద్రనాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, తెదేపా – భాజపా ల …

పూర్తి వివరాలు

జమ్మలమడుగులో ఎవరికెన్ని ఓట్లు?

జమ్మలమడుగులో పార్టీలు సాధించిన ఓట్ల శాతం

జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుదిపోరులో తలపడ్డారు. ఈ పోరులో వైకాపా తరపున బరిలోకి దిగిన చదిపిరాల్ల ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డిపై …

పూర్తి వివరాలు

పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?

పులివెందులలో పార్టీలు సాధించిన ఓట్ల శాతం

పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 14 మంది తుది పోరులో తలపడ్డారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో …

పూర్తి వివరాలు

మైదుకూరులో ఎవరికెన్ని ఓట్లు?

మైదుకూరులో పార్టీలు సాధించిన ఓట్ల శాతం

మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ఈ పోరులో వైకపా తరపున బరిలోకి దిగిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి తన సమీప ప్రత్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలుపొందారు. …

పూర్తి వివరాలు

రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?

political parties vote share in rayachoty

2014 సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి నుండి మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరారు. వీరిలో వైకాపా తరపున బరిలోకి దిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. పోటీ చేసిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు … గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా – 96891 ఆర్ …

పూర్తి వివరాలు

ప్రొద్దుటూరు శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు 2014

ప్రొద్దుటూరు శాసనసభ

2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి వైకాపా తరపున పోటీ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు …

పూర్తి వివరాలు

రాజంపేట శాసనసభ బరిలో 20 మంది

ఓటర్ల జాబితా

రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 20 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది. రాజంపేట శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా …

పూర్తి వివరాలు
error: