హోమ్ » Tag Archives: Battula Prasad

Tag Archives: Battula Prasad

సిన్నిగాడి శికారి (కథ) – బత్తుల ప్రసాద్

battula prasad

పడమటి పక్క పొద్దు నల్లమల కొండల్లోకి సిన్నగ జారిపాయ. జంగిలిగొడ్లు కాయను మిట్టకు పోయిన ఆవుల రామన్న, మేకల్ను తోలకపోయిన చెవిటి కమాల్ అప్పుడే ఊళ్ళోకి బరుగొడ్లను, మేకల్ను తోలకచ్చిరి, సవరాలు, గడ్డాలు, చెయ్యడానికి పక్క పల్లెలకు పోయిన మంగళోల్ల రామన్న సంకకు పెట్టె,భూజాన మూటె ఎత్తుకుని వచ్చినాడు. ఏట్టో గుడ్డలుతకడానికి బొయిన …

పూర్తి వివరాలు

మా నాయన సన్న పిల్లోడు (కథ) – బత్తుల ప్రసాద్

బత్తుల ప్రసాద్

మా నాయన నిజ్జంగా సన్నపిల్లోడే! లేకపోతే కుక్క కర్సిందని – నాయనా! పెద్దక్క కు శెప్పినావా నడిపోనికి శెప్పినావా శిన్నోనికి శెప్పినావా అని బోరుబోరున ఏడుచ్చాండంట. మా నాయన పిరికోడేంగాదు మిల్టరీకి పోయి రెండో ప్రపంచయుద్ధంలో పనిచేసి వచ్చినాడు. ఒకసారి మా బరుగొడ్డు సగిలేటి వాగులో కొట్టుకోని పోతాంటే తలుగు తీసుకుని పోయి …

పూర్తి వివరాలు
error: