హోమ్ » ఈ-పుస్తకాలు » రాయలసీమ కన్నీటి గాథ – ఎం.వి.రమణారెడ్డి

రాయలసీమ కన్నీటి గాథ – ఎం.వి.రమణారెడ్డి

ఎం.వి.రమణారెడ్డి గారు రాసి ప్రచురించిన ‘రాయలసీమ కన్నీటి గాథ’ ఈ-పుస్తకం. రాయలసీమ ఏ విధంగా వంచనకు గురయిందో తెలిపిన మొట్ట మొదటి పుస్తకం.

రాయలనాటి వైభవంతో రతనాలసీమగా ఖ్యాతినొందిన రాయలసీమ జిల్లాలు నేడు కటిక దారిద్ర్యానికి శాశ్వత చిరునామాగా మారిపోయాయి. ఒకప్పటి అన్నదాత, నేడు గుక్కెడు నీటికోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు.

అంగళ్లలో రతనాలమ్మిన ఆ వైభవం రాయలతో పాటే గతించింది. ఆలనలేని నీటిపారుదల వసతులు, పాలనలేని రాయలసీమ ప్రజలు క్రమక్రమంగా శిథిలమౌతూ వచ్చారు.

ఇదీ చదవండి!

mvramanareddy

రాయలసీమ బిడ్డలారా.. ఇకనైనా మేల్కోండి

ఏనాడు చేసుకున్న సుకతమో ఫలించి, ఊహాతీతమైన చారిత్రక మలుపుతో, ఇన్నేళ్లుగా మనల్ని ముంచిన విశాలాంధ్ర విచ్ఛిన్నమయింది. శ్రీబాగ్ ఒడంబడిక మూలం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: